సాధారణంగా దంపతులు పడక గదిలోకి వెళ్లగానే వెంటనే శృంగార కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తారు. ఆ కార్యం ముగిసిపోగానే వెంటనే పక్కకు వెళ్లిపోతారు. దీంతో ఇద్దరిలోనూ అసంతృప్తి భావం ఏర్పడుతుంది. వీర్యం స్ఖలించిన వెంటనే పురుషులు భావప్రాప్తి పొందుతారు కానీ.. మహిళలు మాత్రం అంత త్వరగా ఆ అనుభూతి పొందలేరు. ఇంకా ఎక్కువసేపు శృంగారకార్యంలో పాల్గొనాలనే కోరిక వుంటుంది. అలాంటివారి మహిళల కోరికల్ని తీర్చాలంటే పురుషులు కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి.. ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా తాము సంతోషించడంతోపాటు మహిళల్ని భావప్రాప్తి కలిగించాలంటే.. ఓ సింపుల్ మార్గం వుందని నిపుణులు చెబుతున్నారు.
భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొనాలని ఫిక్స్ అయితే... అంతకంటే ముందు ముద్దుల్లో మునిగితేలాలని వారు చెబుతున్నారు. సంభోగ సమయంలో ఆ ముద్దులు కామకోరికల్ని తారాస్థాయికి తీసుకెళ్తాయి. అదే సమయంలో ఇద్దరూ కౌగిలింతల్లో మునిగితేలుతూ ముద్దాడుకుంటే.. ఆ అనుభూతులు ఇద్దరిలోనూ కామవాంఛను మరింత ఎక్కువగా పెంచుతాయి. అందుకే.. దంపతులిద్దరూ ఎంతవీలైతే అంతగా పడక గదిలో నగ్నంగా మారి, ఒకరినొకరు గాఢంగా హత్తుకుంటూ, ముద్దాడుకుంటూ, ప్రోత్సాహించుకుంటూ ముందుకు సాగాలని సలహా ఇస్తున్నారు. సెక్స్ సమయంలో ఆ ముద్దులు భార్యాభర్తలిద్దరికి మధురానుభూతుల్ని కలిగిస్తాయి. అప్పుడు పురుషుల్లో కామకోరికలు మరింత పెరగడంతో వారు తమ భార్యలతో శృంగారంలో ఇంకా ఎక్కువ సేపు పాల్గొనడానికి వీలుగా వుంటుంది. అలా ఆ విధంగా ముద్దులు పెంచుకుంటూ శృంగారం కొనసాగిస్తే.. ఇద్దరూ పూర్తిగా భావప్రాప్తి పొందవచ్చునని సెక్సాలజిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.
నిజానికి.. ముద్దులకు హద్దులు ఉండవు. భాగస్వాములు ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చు. శరీరంలోని కామనాడుల లొకేషన్‌ను బట్టి కొందరికి కొన్ని చోట్ల ముద్దు పెడితే కామోద్రేకం విపరీతంగా పెరిగిపోతుంది. సహజంగా స్త్రీలు సిగ్గరులు కాబట్టి తన భార్య ఎక్కడ ముద్దు పెట్టుకుంటే తీవ్రంగా స్పందిస్తుందో పురుషుడే అనుభవంలో తెలుసుకోవాల్సి ఉంది. జంట ఆవేశంగా వేగంగా ఇష్టానుసారంగా ముద్దులు పెట్టుకోకూడదు. దాని వల్ల కామోద్రేకం తీవ్ర స్ధాయికి చేరి అసలు కార్యం అర్థతరంగా ముగిసిపోయి ఇద్దరికీ అసంతృప్తి కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముద్దు అనేది కేవలం ఒకరినొకరు ఎంత గాఢంగా కోరుకుంటున్నారో అనేదానికి సంకేతమే తప్ప అదే సంపూర్ణ శృంగారం కాదనే విషయాన్ని భార్యాభర్తలిద్దరూ గుర్తించాలని వారు చెబుతున్నారు. దంపతులు ఒకరినొకరు కోరుకుంటూ, వీలైనంత ఎక్కువ సేపు కౌగిళ్ళల్లో ఉంటూ, ముద్దులు పెట్టుకుంటూ, ఆ తర్వాత ప్రత్యక్ష సంభోగ సమరానికి సిద్ధం కావాలని సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more