తిరుమల శ్రీవాలి బ్రహ్మోత్సవాల తరహాలో పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్ 28వ తేదీ విష్వక్సేనుని ఊరేగింపు జరుగనుంది. 29వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి . డిసెంబర్ 1న ముత్యపు పందిరి, రాత్రి సింహవాహనం సేవలు జరుగుతాయి, డిసెంబర్ 2న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనంలో అమ్మవారు దివ్యుసుందరంగా ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు.
డిసెంబర్ 3వ తేదీ పల్లకి సేవ, రాత్రి గజవాహనం,
4వ తేదీ సర్వభూపాల వాహనం, రాత్రి గరుడవాహనం
5వ తేదీ సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం ,
6వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
7వ తేదీ తెప్పోత్సవం, ధ్వజావరోహణం
8వ తేదీ పుష్పయాగం జరుగతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 06 | బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం అయ్యింది. దీంతో భారీగా భవానీ భక్తులు తరలి వస్తున్నారు. సుమారు 10 లక్షల మంది భక్తులు భవాని దీక్షలు విరమించే అవకాశం ఉంది. ఈ నెల... Read more
Dec 06 | వైకుంఠ ఏకాదశి కి తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతుంది. టిటిడి ఈవో శ్రీ ఎల్. వి సుబ్రమణ్యం టిటిడి అధికారులతో సమావేశం అయ్యారు. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23, వైకుంఠ త్వదశి డిసెంబర్ 24... Read more
Apr 05 | దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిమీద కొలువై భక్తుల కోరికలు కోరించే తడవుగా వారి కొరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి.కనకదుర్గ... Read more
Sep 25 | తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే... Read more
Sep 25 | ధర్మాన్ని రక్షించేందుకు, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవదేవి శనివారం అష్టమ తిథినాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. శరన్నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారిని దుర్గమ్మ... Read more