The Best Home Remedies Which Keeps Teeth Healthy | Best Foods For Teeth | Teeth Best Health Tips

Home remedies for healthy teeth best foods

teeth health tips, teeth remedies, teeth home tips, teeth healthy remedies, teeth best foods, healthy foods, healthy food items, health home remedies, best tips for teeth, teeth home remedies, teeth home best tips

Home Remedies For Healthy Teeth Best Foods : Advisors Suggesting The Best Home Remedies Which Keeps Teeth Healthy.

దంతాలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Posted: 10/06/2015 03:43 PM IST
Home remedies for healthy teeth best foods

ప్రస్తుత రోజుల్లో దంతాల సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. దంతాలు బలం కోల్పోయి త్వరగా ఊడిపోవడం, లేదా మెత్తబడిపోవడం వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తోంది. గతంలో ఇటువంటి సమస్యలు వయస్సు పైబడిన వారకే వచ్చేవి కానీ నేటి ఆధునిక యుగంలో చిన్నపిల్లల నుంచి ప్రతిఒక్కరు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు మారుతున్న జీవన విధానంతోపాటు పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడమేనని అంటున్నారు. ఈరోజుల్లో అందరూ జంక్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయారు. అందులో పోషక విలువలు అంతగా నిల్వ వుండకపోగా అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి. వాటి నుంచి దూరంగా వుండాలని అంటున్నారు. అలాగే.. దంతాలు నిత్యం ఆరోగ్యంగా వుండాడానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నారు.

దంతాలపై గల ఎనామిల్ చెడిపోకుండా దంతాలు చాలాకాలం బలంగా ఉండాలంటే.. ప్రతిరోజూ భోజనం అయిన వెంటనే తోటకూర, మెంతికూర, పుదీనా వంటి ఆకులు నమలడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంత రోగాలు నశిస్తాయి. జామపండ్లు దంతాలను శుభ్రపరుస్తాయి. ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరమూ లేదని వారు అంటున్నారు. అలాగే తాజా పండ్లు, కాయగూరల్లో సులభంగా కరిగి శరీరానికి వినియోగపడే కాల్షియం, పొటాషియం, ఇనుము, సోడియం, గంధకం, మెగ్నీషియం, క్లోరిన్, రాగి వగైర రసాయన పదార్ధాలు, ఖనిజాలుంటాయి. అత్తిపళ్ళు, టమోటా, పుచ్చకాయల్లో పొటాషియం లభిస్తుంది. ఇంకా తాజాగా ఉండే క్యారెట్‌ను భోజనం చేసిన తరువాత నమలడం వల్ల నోటిలో గల ప్రమాదకరమైన సూక్ష్మ క్రిములు నశిస్తాయి. నోటిదుర్వాసన పోతుంది. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తం కారుట నిలిపి వేసి, దంతాలకు బలం చేకూరుస్తుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teeth health tips  home health remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more