సమైక్యాంద్రకు మద్దతుగా రాజీనామా చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి గల్లా అరుణకుమారి ఇంటిని సమైక్యవాదులు ఈరోజు ముట్టడించే ప్రయత్నం చేశారు. సమైక్యవాదులు నగరంలోని అంబెద్కర్ సర్కిల్ నుంచి కరకంబాడి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తూ సమైక్యాంద్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
కరుణాకర్ రెడ్డి నిరసన
నగరంలోని తుడా కూడలి వద్ద ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి రాష్ట్ర విభజనను నిరసిస్తూ జనరేటర్లను మరమ్మతు చూసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయకుడు రాష్ట్ర విభజనకు కారణమని ఆయన ఆరోపించారు. ఒక పక్క కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకుండా అప్పుడుప్పుడు సమైక్యాంద్రకు కట్టుపడి ఉన్నానని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు. చంద్రబాబు దీక్ష చేసేది ఎందుకో అర్థం కావడంలేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more