ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే పద్మజ్యోతిలకు చేదు అనుభవం ఎదురయింది. కృష్ణా జిల్లా తిరవూరు సమీపంలోని ముష్టికుంట్లలో గ్రామస్థులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో లగడపాటి అనుచరులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి లగడపాటి రాజగోపాల్ తిరువూరు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముష్టికుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించడానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలతో పాటు గ్రామస్థులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గ్రామస్థులకు, రాజగోపాల్ అనుచరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అదే సమయంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామస్థులు రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో లగడపాటి గన్‌మన్ గాయపడినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more