Konda lakshman bapuli padayatra at delhi

konda lakshman bapuli padayatra at delhi

konda lakshman bapuli padayatra at delhi

konda.gif

Posted: 11/24/2011 12:35 PM IST
Konda lakshman bapuli padayatra at delhi

konda-lakshman-photo     తెలంగాణా రాష్ట్ర సాధనకోసం స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ రోజు ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్నారు.  ఇటు పార్లమెంటులో చూస్తే చర్చలు ముందుకే సాగటం లేదు.  ప్రధాన ప్రతిపక్షమైన భాజపా ప్రవేశపెట్టదలచుకున్ననిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా ముందుకు సాగటం లేదు.  దానికోసం పట్టుబట్టటంలో ఈ రోజు కూడా మధ్యాహ్న సమయం వరకూ ఉభయ సభలూ వాయిదా పడ్డాయి.  ఈ నేపథ్యంలో తెలంగాణా అంశం మరుగునపడిపోకుండా ఉండటం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళన పనికిరావొచ్చు.  ఇండియా గేట్ నుంచి పార్లమెంటు వరకూ ఆయన చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు, తెదేపా నుంచి ఎర్రబల్లి దయాకర్ పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ నెల మొదటి వారంలో ఢల్లీ జంతర్ మంతర్ లో దీక్ష చేసారు.

శ్రీజ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Faction at ananthpur
No t discussion in parliament today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles