Madhu koda and associates money laundering traced in swedan

madhu koda and associates money laundering traced in swedan, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

madhu-koda-1.gif

Posted: 01/25/2012 11:11 AM IST
Madhu koda and associates money laundering traced in swedan

madhukodaపదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించారని చేసిన ఆరోపణ మీద జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా మిగిలిన మంత్రుల మీద కేసులను నమోదు చేసి వారిని బిర్సా ముండా జైల్లో నిర్బంధంలో ఉంచి చేసిన దర్యాప్తులో, మధు కోడా ఆయన అనుచరులూ కలిసి 200 కోట్ల రూపాయల మేరకు స్వీడన్ లో మదుపులు చేసినట్టుగా తేలిందని జార్ఘండ్ హైకోర్టుకి ఇడి తెలియజేసింది.

మధు కోడా, మరో ఐదుగురు మాజీ మంత్రుల మీద అక్రమార్జనలకు పాల్పడ్డారని, వారి ఆస్తుల మీద విచారణ జరిపించవలసిందని 2008 లో దుర్గా ఓరాన్ వేసిన పిటిషన్ కి ఫలితమే ఇడి నివేదిక. అందరిమీదా విడివిడిగా ఇడి నమోదు చేసిన కేసుల మీద విచారణ ఫిబ్రవరి 29 కి వాయిదా పడింది. 2009 లో ఆదాయ పన్ను శాఖ కూడా వాళ్ళందరి మీదా దాడి నిర్వహించి కేసులు నమోదు చేసింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court order immediate repatriation of foreign prisoners
Balakrishna will not contest in by elections says babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles