Supreme court order immediate repatriation of foreign prisoners

supreme court order immediate repatriation of foreign prisoners, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

foreign-prisoners-1.gif

Posted: 01/25/2012 11:40 AM IST
Supreme court order immediate repatriation of foreign prisoners

foreign-prisonersవిదేశీ ఖైదీలు వాళ్ళ శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా జైళ్ళల్లో మగ్గటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అది వాళ్ళ హక్కుని కాలరాయటమేనని ఉన్నతాసనం ఉద్ఘాటించింది. జస్టిస్ ఆర్ఎమ్ లోధా, జస్టిస్ హెచ్ ఎల్ గోఖలే ల ధర్మాసనం విదేశీఖైదీల తరఫున వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తూ, వాళ్ళందరినీ వెంటనే వారివారి దేశాలకు పంపించేయాలని, ఆ పని పూర్తయిన నివేదికను ఫిబ్రవరి 28 లోపులో కోర్టుకి సమర్పించాలని హోంశాఖను ఆదేశించింది. శిక్షాకాలం పూర్తిచేసుకుని, పౌరసత్వం నిర్ధారణైన ఖైదీలను ఆయా దేశాల విదేశాంగ కార్యాలయాల ద్వారా వారి వారి దేశాలకు పంపించేయటానికి, పిటిషన్లు వచ్చి, కోర్టు కలుగజేసుకుని ఆదేశాలిచ్చిన తర్వాతనే ప్రభుత్వం అప్పటికప్పుడు ఆ పనులను చేపడుతూ వస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ఖైదీలలో ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్ దేశస్తులే వున్నారు. వారిని సకాలంలో పంపించేయకుండా వారి స్వాతంత్ర్యాన్ని హరించి జైలు గోడల మధ్య ఉంచి ప్రభుత్వం తన విధులను విస్మరించిందని సుప్రీం కోర్టు ప్రకటించింది.

భారత పాకిస్తాన్ లమధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఒకరి దేశస్తులను మరొకరు అరెస్ట్ చెయ్యటం కానీ నిర్బంధంలో ఉంచటం కానీ చేస్తే మూడు నెలలలో ఆ విషయాన్ని వారి మాతృదేశానికి తెలియజేయాలి. కానీ చాలా కేసుల్లో శిక్షలు కూడా పూర్తయిన తర్వాతనే వారి విదేశాంగ శాఖలకు తెలియజేస్తున్నారు. దానితో వారి పౌరసత్వాన్ని సరిచూసి మిగిలిన తంతునంతా పూర్తిచెయ్యటానికి సమయం పడుతోంది. దానివలన అదంతా పూర్తయ్యేంత వరకూ వాళ్ళు ఇక్కడే ఉండాల్సివస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two incidents of mother killing son
Madhu koda and associates money laundering traced in swedan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles