Commissioner kneelakanta reddy

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Neelakanta reddy.gif

Posted: 03/22/2012 05:14 PM IST
Commissioner kneelakanta reddy

commissinorఅనంతపురం నగరపాలక సంస్థ కమీషనర్ నీలకంఠారెడ్డి హల్ చల్ చేశారు. ఆయన నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయిల కోసం సత్యాగ్రహం చేశారు. 2011-12 సంవత్సరానికి రావాల్సిన బకాయిలు సరదు వేలం దారు దగ్గరి నుండి రాబట్టడం కోసం ఏకంగా 6 గంటల పాటు మండుటెండలో ఆమె ఇంటి ముందు నిలబడి నిరసన వ్యక్తం చేసి ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే... పద్మజా అనే మహిళ గత ఏడాది దినసరి మార్కెట్‌ రుసుం వసూలు వేలం పాటను దక్కించుకుంది. ఈమె సంస్థకు రూ.28లక్షల బకాయి వుంది. పలుమార్లు సిబ్బంది బకాయి చెల్లించాలని కోరి నా స్పందించకపోవడంతో కమిషనర్‌ ఆధ్వర్యంలో బకాయి చెల్లించాలంటూ ప్లకార్డులను పట్టుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి ఒన్‌టౌన్‌ సిఐ భాస్కర్‌రెడ్డి చేరుకుని కమిషనర్‌కు న చ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Coal scam puts upa in dock
Pcc chief botsa resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles