What is the original name of the tamil actor kamalhassan

What is the original name of the Tamil actor kamalhassan,kamal Haasan,ajith,vijay,tamil Movi

What is the original name of the Tamil actor kamalhassan

kamalhassan.gif

Posted: 04/07/2012 10:16 AM IST
What is the original name of the tamil actor kamalhassan

What is the original name of the Tamil actor kamalhassan

లోకనాయకుడు కమల్‌హాసన్‌ అసలు పేరు మీకు తెలుసా? కమల్‌కు అమ్మా నాన్న పెట్టిన పేరు పార్థసారథి. ఈ పేరుతోనే కమల్‌ తల్లి తన ఊపిరి ఉన్నంత వరకూ పిలిచేదట. కమల్‌ హాసన్‌ అని ఎప్పుడూ పిలవలేదట. ఒక రియాల్టీ షోలో శ్రుతి హాసన్‌ పాల్గొంది. ఇందులో అడిగిన ఒక ప్రశ్నకు జవాబు తెలియక తెల్లముఖం వేసి ఫోన్‌ ఎ ఫ్రెండ్‌ ఆప్షన్‌లో తండ్రి కమల్‌ హాసన్‌కు ఫోన్‌ చేస్తే, ఈ విషయం చెప్పాడట. ఇదిలా ఉండగా, కమల్‌ విశ్వరూపం సినిమా రెండు భాగాలుగా రాబోతోందట. నిడివి పెద్దదైన సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chowdary sex racket big names could pop up
India to streamline documentation process to end exploitation of gulf bound workers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles