వయ్యారంగా మాట్లాడుతుంది! వగలు పోతుంది! జిలిబిలి పలుకులతో గిలిగింతలు పెడుతుంది! ఒక్కసారి ఆమె వలకు చిక్కితే చాలు.. ఆమె పెట్టే గిలిగింతలతో ఒడ్డునపడ్డచేపలా కొట్టుకోక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. మాటల గారడికి చేష్టలు తోడుచేసి పెడుతున్న చక్కిలిగింతలకు ఎంతటి వారైన జేబులు ఖాళీ చేసుకోవల్సిందే.
తారా చౌదరి: ఎప్పుడు... ఆ ఇప్పుడా...?
కస్టమర్: ఆ.. ఇప్పుడే...!
తా : బాగా రాత్రయింది...
క : 300 సెకన్‌లలో ఇంటికి చేరుకుంటా
తా: అంటే... 300 సెకన్లు... ఆ ఐదు నిమిషాలు...
పంజాగుట్ట నుంచి శ్రీనగర్‌కాలనీకి ఐదు నిమిషాల్లో రారు.. 15 నిమిషాలైనా పడుతుంది
క : వస్తాను...
తా: వస్తే మీరు అడిగింది ఇస్తా..
క: ఆ...
తా : అబ్బా వద్దు.. రేపు రండీ.. కూర్చొని మాట్లాడుదాం..
క: ఇప్పుడూ కూర్చొని మాట్లాడుదాం..
తా: వద్దు శేషు.. ప్లీజ్ రేపు మాట్లాడుదాం... ఇప్పుడు ఒకటిన్నర... రెండు అవుతోంది.. బాగా నిద్రొస్తుంది... ఫోన్‌కట్ చేస్తే మీరు ఫీల్ అవుతారు. అందుకే మాట్లాడుతున్నా.. రేపు కూర్చొని మాట్లాడుదాం శేషూ..
మరో సంభాషణ
తా: ఎప్పుడు..?
క: ఎనిమిదిన్నరకు ఇంటికి వస్తా.. డ్రింక్ చేస్తావా?
తా: మల్ల చెప్పు... నాకు వద్దు.
క: నేను బిల్డర్‌ను.. ఎంజాయ్ చేయవచ్చా?
తా: ఐదు లక్షలు తీసుకురా
క: ఓకే... ఏముంటుంది? అది ఉంటుందా..?
తా: అంతసీన్ లేదు.
క: ఫుల్ ఉంటుందా.. ఆ..ఆ..ఆ..
తా: మనీ తక్కువగా ఉంది...
క: అరే ఫిఫ్టీ ఇస్తున్నా.. ఫిఫ్టీ...
తా: అయితే ఓకే
క: ఏడున్నరకు షాపు మూస్తా... వస్తావా
తా: ఏడున్నర వద్దు... ఎనిమిదిన్నరకు ఇంటికి రండి
క: షాపు మూసి ఎనిమిదిన్నరకు వస్తాం.. ఓకేనా
తా: ఆ ఓకే..
క: బాయ్..
తా. ఆ బాయ్.. ఓకే
జిలిబిలి పలుకుల తార!
వగలుపోతూ అర్ధరాత్రి సంభాషణలు ,బయటపడుతున్న ఆడియో క్లిప్పింగ్‌లు ,నాడు గిలిగింతల సంభాషణలు. నేడు గింగిరాలు తిరుగుతున్న నేతలు, లక్షల్లో దందా.. బ్లాక్ మెయిలింగ్...కానీ.. అట్లాంటిట్లాంటివాళ్లతో కాదు! అందరూ వ్యాపార ప్రముఖులే! రాజకీయంగా కీలకమైన నేతలే! నాడు ఆ గిలిగింతలకు పులకరించిపోయిన నేతలు.. ఇప్పుడు ఆ సంభాషణల సీడీలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే కంగాత్తిపోతున్నారు! తమ రాసలీలల వీడియోలు సైతం బయటికి రానున్నాయన్న సమాచారంతో గింగిరాలు తిరుగుతున్నారు. గుండెల్లో రైళ్లు పరుగెత్తుతుండగా అవి బయటపడకుండా చూసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. సరస సంభాషణలతో ఫోన్‌లో తారా చౌదరి ‘బిజినెస్’ డీల్ కుదుర్చుకుంటున్న ఆడియో క్లిప్పింగ్స్‌లోని కొన్ని భాగాలతో కూడిన సీడీ ఒకటి న్యూస్ కు చిక్కింది. ఇద్దరు వ్యాపారులతో జరిపిన సంభాషణ వింటే... ఆమె వ్యాపారం లక్షల్లోనే ఉన్న విషయం స్పష్టమవుతోంది. ఆమె వద్దకు ఎంత పెద్దోళ్లు వస్తున్నారో కూడా తేటతెల్లమవుతున్నది.తారాచౌదరి రాసలీలల వలలో అధికార పక్షం నాయకులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే ఆమె వ్యాపారానికి సంబంధించిన ఏడు ఫోన్ నెంబర్లను గుర్తించిన పోలీసులు.. వాటి ఆధారంగా ఇతర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. వీటిలో ఐదు లోకల్ నెంబర్లు కాగా, రెండు నెంబర్లు బెంగళూరుకు చెందినవని పోలీసులు గుర్తించారని తెలిసింది. తారా చౌదరి, ఆమె గ్యాంగ్ సభ్యులు గడిచిన నాలుగు మాసాల్లో వేల మందితో మాట్లాడినట్టు సమాచారం. తారాచౌదరి గారడీలో ఇరుక్కున్న కొంతమంది రెగ్యులర్ కస్టమర్లుగా కూడా మారారని తెలిసింది. ఆమెకు కాల్ చేసి, కోరినంత డబ్బును ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేయగానే, చెప్పిన చోటుకి అమ్మాయిలను పంపించేదని తెలిసింది. పాత కస్టమర్లు మాత్రం నేరుగా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునే వారని, వారి కోరికకు తగ్గట్టుగా ఆమె ఏర్పాట్లు చేసేదని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కస్టమర్ల సందడి ఉండేదని అంటున్నారు. వ్యాపారంలోనే కాదు.. బ్లాక్ మెయిలింగ్‌లోనూ తారాచౌదరి దిట్టేనని పోలీసులు అంటున్నారు. ఇంట్లో రహస్య కెమెరాలతోపాటు..
కస్టమర్‌తో ఉన్న సమయంలో ఆమె మెడలో రహస్య కెమెరా వేలాడుతుంటుందని సమాచారం. ఆమె ఇంట్లోకి అమ్మాయిల కోసం వచ్చిన పురుషుల నగ్న చిత్రాలను ఆ కెమెరాలతో రికార్డు చేసిందని చెబుతున్నారు. వీటిని ఆ తర్వాత వారిని కూడా బ్లాక్ మెయిల్ చేసి లక్షలు దండుకుందని తెలుస్తోంది. ఆమె వలలో పడిన ప్రముఖ వ్యాపారవేత్త, రాయల్‌గా ఉండే ఓ ఎంపీ కూడా గిలగిలా కొట్టుకున్నాడు. అతడి నగ్న చిత్రాల ఫోటోలను చూపించి, పరువు తీస్తానని బెదిరించి, ఆ పెద్ద మనిషి నుంచి లక్షలు దండుకున్నట్లు సమాచారం.ఆ తర్వాత ఆ పెద్ద మనిషి రెగ్యులర్ కస్టమర్‌గా మారినట్టు చెబుతున్నారు. అదే జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు కూడా తారాచౌదరి మాయలో పడి చేతులు కాల్చుకున్నాడని తెలిసింది. బయటపడేందుకు లక్షల్లో ఇచ్చుకున్నాడని సమాచారం. ఆ తర్వాత ఆయన తండ్రి కూడా తారాచౌదరి గారడిలో పడి మైండ్‌బ్లాక్ చేసుకున్నాడని తెలిసింది.
కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు పారిశ్రామిక వేత్తలు (ఒకరు అధికారి పార్టీ... మరొకరు ప్రతిపక్ష పార్టీకి అనుకూలం) తారాచౌదరి ఇంట్లో అడుగుపెట్టి రాసలీలలు అనుభవించారని సమాచారం. అధికార పార్టీకి చెందిన పారిశ్రామిక వేత్త నేరుగా ఆమె ఇంటికి వచ్చి గంటల తరబడి అక్కడే ఉండేవాడని తెలిసింది. దీనితో తారా గిరాకీ బాగా దెబ్బతినడంతో... వచ్చిన నష్టం మొత్తాన్నీ ఆయన నుంచి వసూలు చేసేదని తెలిసింది. రహస్య కెమెరాలతో ఈ ఇద్దరి నగ్న చిత్రాలను తారాచౌదరి చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షలు గడించిందని చెబుతున్నారు. రాజధాని నగరంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనాయకుల పేర్లు కూడా తారాచౌదరి జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాయకులు సిటీ కింగ్‌లుగా చలామణి అవుతున్నారు. ఈ నాయకుల కోరిక మెరకు ఆమె బంజారాహిల్స్‌లో ఉన్న ఓ క్లబ్‌కు అమ్మాయిలను సరఫరా చేసిందని తెలుస్తున్నది. తారా చౌదరి ఖాతాలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే పేరు కూడా ఉన్నట్టు తెలిసింది. ఎప్పుడు రాజకీయ సంచనాలు సృష్టించే ఈ నాయకుడి పేరు తారాచౌదరి సామ్రాజ్యంలో ఉండటం కలకలం రేపుతున్నది. తారాచౌదరి అరెస్టు తర్వాత ఆ నాయకుడు జనంలో అంతగా కనిపించడంలేదని వార్తలొస్తున్నాయి. ఈ నాయకుడికి సంబంధించిన బంధువులు కూడా తారాచౌదరి గడపలో అడుగుపెట్టినట్టు తెలిసింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more