Congress mla missing in khammam forests

Congress MLA Missing In Khammam Forests,media persons, search operation, congress, khammam police, kantha rao, party president, cellular telephone, khammam district, orissa, states and territories of india, andhra pradesh, khammam,,andhra pradesh,cellular telephone,congress,kantha rao,khammam,khammam district,khammam police,orissa,party president,search

Congress MLA Missing In Khammam Forests

Missing.gif

Posted: 04/10/2012 10:33 AM IST
Congress mla missing in khammam forests

Congress MLA Missing In Khammam Forests

ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే కాంతారావు తన అనుచరులతో ఒక మోటార్‌ సైకిల్‌పై రేగులగండి గ్రామం నుంచి ఎలుకలగూడెం, గొందిగూడెం గ్రామాల మీదుగా అశ్వాపురం మండలంలోని మనుబోతులగూడెం బయలుదేరారు. పినపాక శాసనసభ్యుడు రేగ కాంతారావు అటవీ ప్రాంతంలోని ఒక గ్రామాన్ని సందర్శించే ప్రయత్నంలో దారి తప్పి కలకలం సృష్టించారు. చివరికి ఆయన క్షేమంగా గమ్యం చేరుకోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎమ్మెల్యేను మోటార్‌ సైకిళ్ళపై అనుసరిస్తున్న అనుచరులు ఎలుకల గూడెం రహదారి కూడలి వద్ద ఆయోమయానికి గురై ఆంతా దారితప్పి వేరొక మార్గంలో పయనించారు.

వీరు కొంత దూరం వెళ్ళాక అడవిలో కట్టెలు ఏరుకుంటున్న స్థానికులు ఎమ్మెల్యే అనుచరులను అప్రమత్తం చేసి వారి దారి తప్పినట్లు చెప్పారు. దాంతో వీరు తిరిగి ఎలుకల గూడెం రహదారి కూడలికి చేరుకున్నారు. ఆ తర్వాత సరైన మార్గంలో ప్రయాణించి మనుబోతుల గూడెం చేరుకున్నారు. తర్వాత అక్కడ పర్యటన ముగించుకుని ఎమ్మెల్యే కాంతారావు మధ్యాహ్నం 3 గంటలకు అశ్వాపురం వచ్చారు. ఈ మధ్యలో ఎమ్మెల్యే కాంతారావు దట్టమైన అటవిలో దారి తప్పారంటూ వచ్చిన వార్తలు రాష్ట్రమంతటా ఆందోళనను రేకెత్తించాయి. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. అయితే, చివరికి ఆయన క్షేమంగా తిరిగి రావడంతో కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే వెంట తహసిల్దారు మల్లేశం, ఎంఇఒ బలరామయ్య, స్థానిక కాంగ్రెస్‌ నేతలు రామకృష్ణారెడ్డి, సత్యనారాయణ తదితరులున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rain delays ipl match between kolkata knight riders and delhi daredevils
Congress leaders openly attack ysr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles