New police controversy on gabbar singh movie

New Police Controversy on Gabbar Singh Movie,Gabbar Singh In Major Controversy. ... Pawan Kalyan insulting Police Officers new Contraversy on Gabbarsingh Movie

New Police Controversy on Gabbar Singh Movie

Gabbar Singh.gif

Posted: 05/08/2012 03:53 PM IST
New police controversy on gabbar singh movie

New Police Controversy on Gabbar Singh Movie

ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త భయం పట్టుకుంది. ఆ భయంతో కొంత మంది ఏం చేయాలో తెలియాక.. భయంతో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరి లోను గబ్బర్ సింగ్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వీటిపై కొంత మందికి కన్ను కుట్టుంది. గబ్బర్ సింగ్ సినిమా పై ఎలాగైన బ్యాడ్ టాక్ తీసుకురావాలని ..శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. గబ్బర్ సినిమా మొత్తం మీద ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోవటంతో వారు ఏమీ చేయలేకపోయారు. చివరకు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాన్ వేసుకున్న డ్రెస్ మీద కొత్త వివాదం తెరపైకి తెచ్చారు. గబ్బర్ సింగ్ సినిమా వివాదంలో చిక్కుకుంది.పవన్ కళ్యాణ్ యూనిఫాంపై పోలీసు అధికారులు ఆగ్రహం చెందుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాపై వివాదం చెలరేగింది. పోలీస్ యూనిఫాంను కించపరిచే విధంగా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు చలపతిరావు తెలిపారు. ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే గతంలో ఎంతో మంది హీరోలు పోలీసు డ్రెస్ వేసుకున్నారు. అప్పుడు లేని అభ్యంతరం .. ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు. ఇది కావాలని కేవలం గబ్బర్ సినిమా పై బురద చల్లటానికే టాలీవుడ్ కొంతమంది ప్రయాత్నిస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

New Police Controversy on Gabbar Singh Movie

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan fire on chandrababu naidu
Long working hours turning many into couch potatoes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles