Film actor naresh fire on state govt

film actor naresh fire on state govt

film actor naresh fire on state govt

29.gif

Posted: 08/19/2012 05:42 PM IST
Film actor naresh fire on state govt

      naresh కాంగ్రెస్ సర్కారు మీద సినీనటుడు.. విజయనిర్మల కుమారుడు నరేష్ ఫైర్ అనంతపురంలో అయ్యారు. రాష్ట్రంలో సీఎం కిరణ్ పాలన ధృతరాష్ట్ర వైఖరిని తలపిస్తోందని నరేష్ విమర్శించారు. చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను కాంగ్రెస్ కార్యకర్తలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నేతన్నల సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలదేనని ఆయన ప్రశంసించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రం  మీద ద్రుష్టిసారించాలని లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత విషమిస్తుందని జోస్యం చెప్పారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Engineering student mounica death
Tdp leaders attitude  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles