Governor to visit karimnagar

Governor to visit Karimnagar,Governor E. S. L. Narasimhan’s ,Telangana Joint Action Committee leaders,

Governor to visit Karimnagar

Governor.gif

Posted: 09/14/2012 03:55 PM IST
Governor to visit karimnagar

Governor to visit Karimnagar

రాష్ట్ర గవర్నర్   ఈ రోజు  కరీంనగర్ జిల్లాల్లో పర్యటిన కోసం వెళ్లారు. అయితే తెలంగాణ వాదులు నిరసనలు చాలా ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఉదయం పదిన్నరకు గవర్నర్ హుజురాబాద్ చేరుకున్నారు. ఓ వైపు ప్రజాప్రతినిధులు ఆహ్వానం మరోవైపు తెలంగాణవాదుల నిరసనలు. వీటి మధ్య గవర్నర్ పర్యటన ప్రారంభించారు.మరోవైపు గవర్నర్ పరిశీలనకు వెళ్లిన ప్రభుత్వ ఆస్పత్రిలోకి మీడియాను అనుమతించకపోవడంతో మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు మీడియానులోనికి అనుమతించారు. ఆస్పత్రిని పరిశీలించిన గవర్నర్ అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పాల డెయిరీని గవర్నర్ ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt allows diesel price hike of rs 5 per litre
Cbi court issues summons to dharmana in vanpic case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles