85th oscar awards function

oscar awards, 85th oscar academy awards, ang lee, amour movie, argo movie

85th oscar awards function

argo-movie.png

Posted: 02/25/2013 12:33 PM IST
85th oscar awards function

ang-lee85 వ ఆస్కార్ బహుమతీ ప్రదానంలో నాలుగు బహుమతులను సంపాదించుకున్న లైఫ్ ఆఫ్ పై, రెండు పురస్కారాలను అందుకున్న ఆర్గో.

ఉత్తమ చిత్రంగా ఎన్నికైనా ఆర్గో ఉత్తమ ఎడిటింగ్ పురస్కారాన్ని కూడా అందుకుంది.  ఉత్తమ యానిమేషన్ చిత్రంగా బ్రేవ్ వచ్చింది.   ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రంగా పేపర్ మాన్ కీ, ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గా  కర్ప్యూ కి, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా సెర్చింగ్ ఫర్ సుగర్ మేన్ కి, ఉత్తమ లఘు డాక్యమెంటరీ చిత్రంగా ఇనోసెంట్ కీ, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్ట్రియా దేశపు ఆమోర్ కి పురస్కారాలు లభించాయి. 

భారతీయ నేపథ్యంలో తెరకెక్కిన లైఫే ఆఫ్ పై చిత్రం ఏకంగా నాలుగు పురస్కారాలను సంపాదించుకుంది.  అవి, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సినిమాటోగ్రఫీ (క్లాడియో మిరాండా), ఉత్తమ సంగీతం (మైకెల్ డన్నా), ఉత్తమ దర్శకుడు (ఆంగ్ లీ)amour-movie

ఉత్తమ నటుడిగా డెనియల్ డే (లింకన్ చిత్రంలో), ఉత్తమ నటిగా జెన్నిఫర్ లారెంస్ పురస్కారాలాను అందుకున్నారు.  ఉత్తమ సహాయ నటుడిగా క్రిష్టోఫో వాజ్, ఉత్తమ సహాయ నటిగా అన్నే హథవే పురస్కారాలను గ్రహించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court notices on bails in gali janardan reddy case
Count down started for pslv c 20 launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles