Cm kiran kumar reddy rushes to delhi promises help to pilgrim

cm kiran kumar reddy, andhra cm rushes to delhi, promises help to pilgrims, n kiran kumar reddy reviews rescue, relief operations, tourism minister k chiranjeevi, ap bhavan in delhi, victims of uttarakhand floods, kiran kumar reddy reached ap bhavan, uttarakhand chief minister vijay bahuguna, breaking news, ap politics, political news, andhra news

CM kiran kumar reddy rushes to Delhi, promises help to pilgrim

రాజకీయం చేయడం తగదు : సీఎం

Posted: 06/25/2013 05:56 PM IST
Cm kiran kumar reddy rushes to delhi promises help to pilgrim

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఏపీ భవన్‌కు చేరుకున్న బాధితులను ఆయన పరామర్శించించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ జాతీయ విపత్తును రాజకీయం చేయడం తగదని అన్నారు. పార్టీలకతీతంగా అందరూ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క తెలుగు వారిని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. డెహ్రాడూన్ నుండి నేరుగా రాష్ట్రానికి విమాన సర్వీసును వేసే యోచనలో ఉన్నామన్నారు. రాష్ట్రం నుండి సహాయక చర్యల కోసం ప్రత్యేక పోలీసుల బలగాలను పంపిస్తున్నట్లు సీఎం చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా బాధితులను పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles