Maoists ban panchayat elections

maoists ban panchayat elections, maoists, local body elections, AP Panchayat elections, Khammam district, Chinturu Mandal

maoists ban panchayat elections

పంచాయితీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు

Posted: 07/13/2013 12:36 PM IST
Maoists ban panchayat elections

పంచాయతీ ఎన్నికలను బహిష్కరించవలసిందంటూ మావోయిస్ట్ లు ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో పిలుపునిస్తూ కరపత్రాలను విడుదల చేసారు. 

బుర్ఖాస్ కోట బస్ స్టేషన్ దగ్గర పడేసిన కరపత్రాల ప్రకారం స్థానిక పంచాయతీ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలి.  ఎన్నికల ప్రచారాలు ఎవరూ చెయ్యగూడదు.  ప్రజలు రాజకీయనాయకులను ఎన్నికల ప్రచారంలో గ్రామాలలోకి రానివ్వకూడదు. 

స్థానిక ఎన్నికలలో వేలం పాటలు, రాజకీయ పార్టీల ప్రమేయాలను మావోయిస్ట్ లు తప్పు పడుతూ, ఎన్నికలు జరగరాదని, వీటిని ప్రజలు బహిష్కరించాలనీ మావోయిస్ట్ లు కోరుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles