ప్రముఖ నటుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్ పై ముంబాయిలో దాడి జరిగింది. శృతిహాసన్ నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించిన శృతిహాసన్ పై దాడి చేయటం జరిగింది. అయితే ఈ దాడిలో శృతిహాసన్ తప్పించుకోని మరో గదిలోకి వెళ్లటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ శృతిహాసన్ విషయం పెద్ద చర్చగా మారింది. శృతిహాసన్ పై దాడి చేసిన వ్యక్తి ఎవరు? అసలు శృతిహాసన్ పై దాడి చేయాల్సిన అవసరం ఏముంది? శృతిహాసన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు , అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలి. అనుకోకుండా ఇలా ఒక్కసారిగా దాడి జరగడంతో టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
అయితే శ్రుతి హాసన్ అరుపులకు ఆ దుండుగు పారిపోయినట్లు సమాచారం. శృతిహాసన్ కు ముంబాయిలో శత్రువులు ఉన్నారా? లేక ఎవరైన కావాలని శృతిహాసన్ పై దాడి చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాకుండా శ్రుతి హాసన్ ప్రేమ విషయానికి సంబధించిన వ్యక్తి అయన అయి ఉండాలి. లేదా శ్రుతి హాసన్ కు బాగా తెలిసిన వాడై ఉండాలి. ఎందుకంటే అపార్టుమెంట్ శ్రుతి హాసన్ ఇంటికే వెళ్లి కాలింగ్ బెల్ ఎందుకు కొడతాడు? దొంగతై.. ఒక్కేడే రాడు, అదీ దొంగ చేతిలో మరణాయుదాలు ఉంటాయి, కానీ ఇతని వద్ద ఏమీ లేకపోవటం చూస్తే అనేక అనుమానలు వస్తున్నాయి. ఆ వచ్చిన వ్యక్తి శ్రుతికి బాగా తెలిసిన వాడే అని , ఆమె అభిమానులు అంటున్నారు.
అసలు విషయం తెలియాలంటే. శ్రుతి హాసన్ నోరువిప్పాల్సిందే. అప్పటి వరకు ఆ వ్యక్తి ఎవరు అనేది సీక్రెటే. అయితే కొంతమంది మాత్రం .. శ్రుతిహాసన్ ఎవరైన బాయ్ ఫ్రెండ్ ఇలాంటి దాడి చేసి ఉండవచ్చు అనే అనుమానాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అంటే వన్ సైట్ లవ్ ఎపైర్ ఉందనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఏమైన అసలు విషయం తెలియాలంటే.. కొద్ది రొజులు ఆగాల్సిందే.
అయితే విషయం తెలుసుకున్న నటుడు కమల్ హాసన్ వెంటనే ముంబాయికి బయులుదేరినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఈ దాడిలో ఆమెకు గాయాలయినట్లు తెలుస్తోంది. శృతిహాసన్ తెలుగులో గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయా, బలుపు వంటి పలు చిత్రాలలో నటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more