Romance transformation by gents into ladies in ap

romance, love romance, Romance transformation by gents into ladies in ap, Medical sector, Transgender cases, Transgender treatments.

Romance transformation by gents into ladies in ap

అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు ‘అవి ’ మార్చుకుంటున్నారు?

Posted: 02/20/2014 11:43 AM IST
Romance transformation by gents into ladies in ap

మన రాష్ట్రంలో అమ్మాయిలు  మరో అడుగు ముందుకేస్తున్నారు.  కామ కోరికలతో  రగిలిపోతున్న అమ్మాయిలు, అబ్బాయిలు ..కొత్త పుంతలు తొక్కుతున్నారు. విచ్చలవిడి రొమాన్స్ అలవాటుపడిన అమ్మాయిలు.. తన సహజతత్వాన్ని మార్చుకొని .. పురుషుడుగా మారిపోతున్నారు. అబ్బాయిలు కూడా అధిక సంఖ్యలో  లింగమార్పిడి చేసుకుంటున్నారని సర్వేలో తెలిపోయింది. 

 వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొందరు పురుషులు లింగమార్పిడి చికిత్సల ద్వారా అమ్మాయిలుగా  మారుతున్నారు. అలాగే కొందరు అమ్మాయిలు లింగమార్పిడి ద్వారా పురుషుని రూపం సంతరించుకుంటున్నారు. ఇదే తరహాలో కొందరు పురుషులు, మహిళలు లింగమార్పిడి ద్వారా ఇతరులు (ఆడా, మగా కానివారు)గా మారుతుండటం గమనార్హం.

 అయితే ఇప్పటికే  రాష్ట్రంలో  1,641 మంది సెక్స్ మార్పిడి చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో 773 మంది అమ్మాయిలు లింగమార్పిడి ప్రక్రియ ద్వారా పురుషులుగా మారగా,  844 మంది అబ్బాయిలు  అమ్మాయిలుగా రూపు మార్చుకున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్కొంది. లింగమార్పిడిపై అమ్మాయిలకంటే అబ్బాయిలే అధిక ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. 

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రాష్ట్ర ఓటర్ల జాబితా ప్రకారం వివరాలిలా ఉన్నాయి.  రాష్ట్రంలో 19 ఏళ్లు దాటిన వారిలో  746 మంది అమ్మాయిలు  అబ్బాయిలుగా మారినట్లు  తెలుస్తోంది.  ఇలా రాష్ట్రంలో  అమ్మాయిలు , అబ్బాయిలు  లింగమార్పిడి చేయించుకుంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles