3d touch to replace computer mouse

3d touch to replace computer mouse, new device in place of mouse, wearable 3d input device, new device for 3d applications

3d touch to replace computer mouse

ప్రపంచాన్ని వేలు మీద తిప్పండిక!

Posted: 07/11/2014 11:11 AM IST
3d touch to replace computer mouse

వేలు చుట్టూ తిప్పుకోవటమనేది నిజంగానే జరుగుతోంది.  ఇక కను సన్నలలో పనిచేసే యంత్రాలు, మనసులో తలచుకోగానే చేసేసే రోబోలు కూడా భవిష్యత్తులో వస్తాయేమో!

ఇంతకీ కంప్యూటర్ యాక్ససరీస్ లో వేలు చుట్టూ తిప్పుకోవటానికి పనికివచ్చేది వచ్చి మౌస్ ని మాయం చెయ్యబోతోంది.  ఒకప్పుడు ఫ్లాపీలుండేవి.  ఫ్లాపీ డ్రైవ్ లుండేవి.  అవి పోయి సిడి డ్రైవ్ లు వచ్చాయి.  అలాగే మౌస్ కాకుండా వేలుకి ఉంగరంలా తొడుక్కునే సాధనం వస్తోంది.  ప్రస్తుతానికి దాన్నుంచి వైరు కంప్యూటర్ కి కనెక్టై కాస్త ఇబ్బందిగా ఉన్నా కొద్ది కాలంలోనే అది వైర్ లెస్ అయ్యే అవకాశం ఉంది.  

ఎంగేజ్ మెంట్ రింగ్ తొడుక్కున్న తర్వాత ఆ రింగ్ లాగానే తన ఫియాన్సీని కూడా వేలు చుట్టూ తిప్పుకున్నట్లుగా మౌస్ స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ కొత్త రింగ్ సాధనం త్రీడి టచ్, మౌస్ లా రెండు డైమన్షన్లలో కాకుండా మూడవ డైమన్షన్ లో కూడా పనిచేస్తుంది.  

కింది వీడియోలో ఈ కొత్త త్రీడీ టచ్ పనిచేసే విధానాన్ని చూడవచ్చు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles