Subhash chandra bose 90 years old car traced in jharkhand

subhas chandra bose, subhash chandra bose car traced in a godown, subhash chandra bose and netaji, subhash chandra bose 90 years old car, subhash chandra bose car traced in Jharkhand, subhash Chandra Bose has traveled in car, 1930 to 1941,

subhash chandra bose 90 years old car traced in Jharkhand:An antique Baby Austin Car that Subhash Chandra Bose has traveled in across most places in Jharkhand between 1930 to 1941, has recently been spotted in one of the warehouses of Barari Coke Plant in Dhanbad.

సుభాష్ చంద్రబోస్ వాడిన కారు ఇదేనా?

Posted: 07/26/2014 05:49 PM IST
Subhash chandra bose 90 years old car traced in jharkhand

గాంధీ రాసిన లెటర్లు, వాడిన వస్తువుల గురించి మనకు తెలుసు. కానీ భారత స్వతంత్ర సేనాని సుభాష్ చంద్రబోస్ వాడిన వస్తువుల గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ రీసెంట్ ఆయన వాడిన కారు ఒకటి బయటపడింది. దాదాపు 90 ఏళ్ల నాటి కారు ఇది. సుబాష్ చంద్రబోస్ వాడిన కారు జార్ఖండ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

1930 నుంచి 1941 వరకు ఈ బేబీ ఆస్టిన్ అనే కారులో.. జార్ఖండ్ లోని పులు ప్రాంతాల్లో తిరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..ఇది ధన్ బాధ్ లోని బరారీ కోక్ ప్లాంట్ గౌడౌన్ లో కనిపించింది. అయితే సుబాష్ చంద్రబోష్ కారు ఉందని తెలిసిన వెంటనే.. ఆ కారు కోసం అధికారులు పరుగులు తీశారు. అంతేకాకుండా.. భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ సీఎండీ తపస్ కుమార్ లాహిరి ఆ జనరల్ మేనేజర్ కారు కోసం డిమాండ్ చేస్తున్నారు.

అయితే వెంటనే సుభాష్ చంద్రభోష్ వాడిన కారును కోల్ మేనేజర్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అనంతరం బీసీసీఎల్ సంస్థ ఈ కారు గురించి కోల్ కతాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరోకు తెలిపింది. ఈ కారును సుబాష్ చంద్రబోస్ మేనమామ అశోక్ బోస్ వాడినట్లు సమాచారం. ఏమైన సుభాష్ చంద్రబోస్ కారు దొరికిన విషయం తెలియటంతో ..ఆయన అభిమానులు ఆనందంతో పొంగిపోయారు.

RS

================================================================================

subhash chandra bose car traced in a godown

An antique Baby Austin Car that Subhash Chandra Bose has traveled in across most places in Jharkhand between 1930 to 1941, has recently been spotted in one of the warehouses of Barari Coke Plant in Dhanbad.

According to a report in Bhaskar, Bharat Coking Coal Limited CMD Tapas Kumar Lahiry instructed the GM to ask the administration to hand over the car to the BCCL. Further, in a letter to the GM of PB area, KC Mishra, the car was asked to be sent to the guest house of Coal Nagar.

Keeping in view the recent developments, BCCL has informed about the car to Netaji Research Bureau in Kolkata.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles