Hero aadi marriage invitation card

hero aadi marriage invitation, hero aadi wedding card, hero aadi wedding inivtation card, hero aadi marriage latest news, hero aadi next movie, hero aadi movies, tollywood latest news, saikumar movies, marriage dates and timings in december 2014

hero aadi marriage invitation : tollywood hero aadi all set to enter into marriage life on december 13th 2014. aadi marriage wedding card have a good look and seems to be old type of pattern with full of telgu text and variety manner of content on wedding card leads to read all the matter

హీరో ఆది పెళ్లి ఆహ్వాన పత్రిక ఇదే... (ఫొటొ)

Posted: 11/08/2014 06:55 PM IST
Hero aadi marriage invitation card

లవర్ బాయ్ హీరో ఆది త్వరలోనే ఫ్యామిలిమెన్ కాబోతున్నాడు. లవ్ లీగా ఏడు అడుగులు వేసేందుకు సుకుమారుడు సిద్దం అవుతున్నాడు. డిసెంబర్ 13న ఈ రఫ్ మగాడి పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించి సాయికుమార్ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ ఆహ్వాన ప్రతిక పాత కాలంలో రాజులు సమాచారం పంపే పత్రంలా ఉండటంతో పాటు దానిపై సమాచారం కూడా చాలా కొత్తగా ఉంది. ఆది సినిమాలు, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ పెళ్ళికి రావాలని సాయికుమార్ ఆహ్వానించారు.

రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె అరుణను ఆదికి ఇచ్చి పెళ్ళి చేసేందుకు అక్టోబర్ 3న నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 13న వీరి పెళ్ళి జరగనుంది. ఇక ఆది ఏడవ సినిమా (రఫ్) ఈనెల మూడవ వారంలో విడుదల అవుతుండగా.., వచ్చేనెలలో కొత్త జీవితంలోకి ఏడు అడుగులు వేస్తాడన్నమాట. ముందయితే మీరు ఈ పెళ్లి కార్డు చూడండి, చదవండి, మిగతా విషయలు త్వరలో మీకు అందిస్తాము.

 

aadi-engagement

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadi  marriage  wedding card  latest news  

Other Articles