Bsnl recruitment 2014 for 3296 sub divisional engineer jobs apply online

government jobs, government jobs notifications, government jobs recruitment, private jobs, bsnl jobs, bsnl recruitment, bsnl sub divisional engineer jobs, engineering jobs, jobs news, online jobs, data entry jobs, private jobs, private jobs notifications, jobs notifications, jobs recruitment, railway jobs, police jobs, bank jobs, bank clerks jobs

BSNL Recruitment 2014 for 3296 Sub Divisional Engineer Jobs Apply Online

BSNLలో 3296 ఉద్యోగాలు..

Posted: 11/19/2014 05:24 PM IST
Bsnl recruitment 2014 for 3296 sub divisional engineer jobs apply online

నిరుద్యోగులందరికీ శుభవార్త. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లో ఖాళీగా వున్న 3296 సబ్-డివిజినల్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు BSNL రిక్రూట్ మెంట్ 2014 పేరిట నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ 13-12-2014 గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోగలరు. ప్రభుత్వం ద్వారా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి బీ.ఈ/ బీటెక్/ ఇంజనీర్ డిగ్రీ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ విద్యార్హతను కలిగి వుండాలి. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక విధానం వుంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం BSNL అధికారిక వెబ్ సైట్ www.bsnl.co.in ను వీక్షించండి.

Name of The Organization: BSNL ( Bharat Sancahr Nigam Limited)
Name of The Posts: Sub Divisional Engineer
No of Vacancies: 3296
Last Date fr online Application 13/12/2014
Official Website : www.bsnl.co.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles