Indian army navy job notification

Indian Army, Indian Army jobs, Indian Army job notifications, Indian Navy jobs, Indian Navy job notification, Indian Navy Army jobs, Indian Air Force jobs, UPSC Job Notification, UPSC Job Notification latest, latest government jobs, government job notifications, government job latest notifications, state government jobs, central government jobs, jobs in hyderabad, jobs in delhi, mnc jobs in hyderabad, latest job alerts

Indian Army Navy Job Notification : UPSC Releases Notification for recruiting vacancies in Army, Naval, Air Force departments. UPSC to conduct exams and recruitment process of Naval Defence Academy, Naval Academy jobs.

JOBS: ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

Posted: 12/29/2014 05:24 PM IST
Indian army navy job notification

ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లోని ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ డిఫెన్స్ అకాడమీ, భారత నావికాదళం పరిధిలోని వివిద పోస్టులను ఈ నోటిఫికేషన్ తో భర్తీ చేయనుంది. పోస్లుల ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలు ఇఫ్పుడు చూద్దాం.

* ఆర్మీ - 208 ఖాళీలు
* నేవీ - 42 ఖాళీలు
* ఎయిర్ ఫోర్స్ - 70 ఖాళీలు
* నావల్ అకాడమీ పరిధిధిలో వివిధ విభాగాల్లో 375 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు :

* పై పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు 02-07-1996 కంటే ముందు, 01-07-1999 తర్వాత పుట్టినవారు కావద్దు.
* మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో అభ్యర్ధులు ఇంటర్ లేదా ప్లస్ టూ తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి.

ఎంపిక :
రాత పరీక్ష, శరీర ధారుడ్య పరీక్ష, మానసిక పరీక్ష, ఇంటలిజెన్స్ పరీక్ష, ఇంటర్య్వూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 19-04-2015న ఉంటుంది.

దరఖాస్తు విధానం :

* ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్, పోస్టు దరఖాస్తులు స్వీకరించబడవు.

దరఖాస్తుకు సంబంధించి ముఖ్య తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేది : 23-01-2014
ఆన్ లైన్ లో రుసుం చెల్లింపు చివరి తేదీ : 23-01-2015
ఆప్ లైన్ రుసుం చెల్లింపు చివరి తేదీ : 22-01-2015


దరఖాస్తు చేసేందుకు http://www.upsconline.nic.in/mainmenu2.php లింక్ క్లిక్ చేయండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Army  Indian Navy jobs  UPSC notifications  

Other Articles