One app to get internet

internet, facebook, rcom, new app, new technology, internet.org

one app to get internet : RCom, Facebook tie-up to provide free access to 33 websites. internet.org app will provide this facility.

ఒక్క యాప్ తో ఇంటర్నెట్ కనెక్షన్

Posted: 02/10/2015 04:12 PM IST
One app to get internet

ఒక్క క్లిక్ తో ప్రపంచానికి దగ్గర చేసిన ఇంటర్నెట్ ను మరింత దగ్గర చెయ్యడానికి రిలయన్స్ కాం, ఫేస్ బుక్ లు ఒప్పంద కుదుర్చుకున్నాయి. భారత్ ప్రజలకు ఇంటర్నెట్ ను మరింత చేరువ చెయ్యడమే  ఈ ఒప్పందం ఉద్దేశం.   ఇంటర్నెట్ డాట్ ఓఆర్జి యాప్ ను ద్వారా ఇంటర్నెట్ సర్వీసులను ఎలాంటి అంతరాయం లేకుండా అందించనున్నారు. 33 రకాల వెబ్ సైట్లను ఓ యాప్ ద్వారా అందించేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. జాబ్స్, న్యూస్ , ఎడ్యుకేషన్ , నాలెడ్జ్ , స్పోర్ట్స్ , హెల్త్ , సోషల్ వెల్ఫేర్ లాంటి చాలా రకాల వెబ్ సైట్ లను చూసేందుకు అవకాశం కలుగుతుంది. దేశంలోని 70 శాతం మందికి ఇంకా ఇంటర్నెట్ దూరంగా ఉంటోందని, అలాంటి వారికి ఇది గొప్ప అవకాశాన్ని కలిగిస్తుందని రిలయన్స్ కాం ప్రకటించింది. ఫేస్ బుక్, ఇ-కామర్స్ పెర్టల్ ఒఎల్ఎక్స్, క్లీయర్ ట్రిప్, టైమ్స్ జాబ్స్, బాబాజాబ్, ఇఎస్పిఎన్, క్రిక్ ఇన్ఫో లాంటి సైట్లు అందుబాటులోకి వస్తాయి. దీన్ని మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ఇంటర్నెట్ డాట్ ఓఆర్జి యాప్ తో చేతిలో ఇంటర్నెట్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : internet  facebook  rcom  new app  new technology  internet.org  

Other Articles