ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. థర్డ్ గ్రేడ్, మరిన్ రేడియో, సెక్యూరిటీ సూపర్ వైజర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Assistant Technician : 54 Posts
2. TA Gd-III (Chemistry) : 10 Posts
3. Marine Radio Assistant Gd-III : 20 Posts
4. Assistant Rigman (Drilling) : 31 Posts
5. Assistant Gd-III : 03 Posts
6. Security Supervisor : 02 Posts
7. Junior Assistant Technician : 04 Posts
8. Junior Fire Supervisor : 09 Posts
9. Junior Assistant : 20 Posts
10. Junior Singer Cum Rigger : 01 Post
11. Junior Motor Vehicle Driver (HV Operation) : 02 Posts
12. Junior Security Supervisor : 01 Post
13. Junior Assistant Operator (Heavy Equipment) : 35 Posts
మొత్తం పోస్టులు : 205
వయోపరిమితి : 25.04.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వుండాలి.
విద్యార్హత : 3 years Diploma in Electrical/ Mechanical/ Electronics/ Chemical/ petroleum/ Telecom/ E & T/ Auto/ Instrumentation. Or Post graduation Degree in Chemistry or X class or Diploma in Electronics/ Tele communication with relevant experience.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరితేదీ : 25.04.2015.
Tentative Date of Written Test : 17.05.2015.
Online Application : http://eapplynew.com/ongcmumbai2015/Pages/index.aspx
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more