అందాలు వున్నాయి అరబోయడానికే అంటూ బాలీవుడ్ బామలు పోటీ పడి మరీ నగ్న దృశ్యాలలో నటించేందుకు పోటీ పడుతున్నారు. బాలీవుడ్ అమ్మడు రాధికా అప్టే తరువాత.. తాజాగా ఈ కోవలో చేరింది మరో ముద్దుగుమ్మ ప్రీతి గుప్తా. ఘర్ ఘర్ కి కహానీ టీవీ సిరయల్ లో నటించిన ఈ దేశంలోని బుల్లి తెర అభిమానులకు చేరువైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్, మరికోన్ని చిత్రాలలో నటిస్తుంది. విదేశాలే కేంద్రంగా ప్రస్తుతం జీవితాన్ని, సినీ కెరీర్ ను ఎంచుకున్న ఈ భామ.. రాధిక అప్టే కన్న నేనం తక్కువ అంటూ పోటీ పడి మరీ న్యూడ్ సీన్ లలో నటించిందట.
అమె తాజాగా నటించిన చిత్రం అన్ ఫ్రీడమ్ చిత్రంలో పెద్దలకు మాత్రమే సంబంధించిన దృశ్యాలు మెండుగా వుండటంతో.. ఈ చిత్రాన్ని భారతీయ సెన్సార్ బోర్డు నిషేధించింది. అయితే ఈ చిత్రంలో ప్రితీ నటించిన పలు నగ్న దృశ్యాలను పలువురు ఇంటర్ నెట్ లో పెట్టడంతో ప్రస్తుతం ప్రీతి హట్ టాపిక్ గా మారిపోయింది. కథ కోసం నగ్నంగా నటించిన సీన్లు అనుకోకుండా సోషల్ వెబ్ సైట్లలో హాల్ చల్ చేయడంతో సినిమాను చూసే అవకాశం లేని వాళ్లు కూడా ఈ సన్నివేశాలను చూడటంతో సినిమాకు ప్రచారం బాగానే లభిస్తుంది,
ప్రతీ గుప్తా అన్ ప్రీడమ్ చిత్రంతో అచేధనంగా నటించడంతో పాటు లెస్సిబియన్ గా నటించింది. దీంతో లెస్సిబయన్ కిస్సులతో కూడా చిత్రంలో బాగానే రక్తి కట్టించాయట. సెక్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రాన్ని రాజ్ అమిత్ కుమార్ దర్శకత్వం వహించారు. సినిమా అంతా కేవలం అశ్లీల సన్నివేశాలతోనే నిండివుందన్న టాక్ బయటకు రావడంతో.. ఆ చిత్రానికి సంబంధించిన స్టిల్స్, హద్దు దాటిన సన్నివేశాలు వెబ్ సెట్లలో హల్ చేస్తున్నాయి. అయితే చిత్ర దర్శక, నిర్మాత రాజ్ అమిత్ కుమార్ ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more