British Lawmaker's Son Hospitalised After Alleged Attack by a 'Girl Gang' in London

Mp s son attacked by girl gang in leicester square kfc

MP's son attacked by girl gang in Leicester Square KFC, British Lawmaker's Son Hospitalised After Alleged Attack by a 'Girl Gang' in London, Tom Borwick, Victoria Borwick, British MPs son beaten, London KFC

The son of a British lawmaker was viciously beaten up and left unconscious allegedly by a 'girl gang' at a KFC restaurant in central London.

ITEMVIDEOS: ఎంపీ కొడుకు తరుముతూ కోట్టిన యువతులు..

Posted: 07/11/2015 08:52 PM IST
Mp s son attacked by girl gang in leicester square kfc

సహజంగా అమ్మాయిలు గొడవ పడితే అబ్బాయిలు చూసి ఆనందిస్తుంటారు. అదే అమ్మాయిలతో ఓ అబ్బాయి గొడవకు దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంతపెద్ద మగాడైనా పది మంది అమ్మాయిలతో పోరాడటం అసాధ్యమని అంటుంటారు. ఈ నేపథ్యంలోని ఘటనే లండన్‌లో చోటుచేసుకుంది. అది కూడా సాధాసీదా వ్యక్తి విషయం కాదండోయ్. లండన్‌లో ఓ ఎంపీ కొడుకు ముగ్గురు అమ్మాయిల చేతిలో చావు దెబ్బలు తిని కనీసం తలకూడా తప్పలేని స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకెళితే.. బ్రిటన్‌లోని కన్సర్వేటీవ్ పార్టీ మహిళా ఎంపీ విక్టోరియా బోర్విక్ కొడుకు టామ్ బోర్విక్(27) లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌కు సమీపంలోని కేఎఫ్‌సీ కౌంటర్ వద్ద తన స్నేహితులతో కలిసి ఫుడ్ కోసం క్యూలో వేచి ఉన్నాడు. ఈ సమయంలో పక్కన ఉన్న అమ్మాయిలతో స్వల్ప వివాదం రేగింది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో క్యూలో ఉన్న ముగ్గురు అమ్మాయిలు టామ్ బోర్విక్‌పై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. వారి దాడికి తట్టుకోలేక వెంటాడి మరీ చావ బాదారు. ఆ దెబ్బలు తాళలేక టామ్ నేలకూలిపోయాడు. దీంతో స్థానికులు టామ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మాయిల దెబ్బలకు టామ్ ఎటూ కలదలలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఆస్పత్రి వైద్యులు అతిని శరీరం అంతా బ్యాండైడ్‌లతో ప్యాక్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Britain  Leicester Square  Victoria Borwick  Tom Borwick  

Other Articles