guntur police speed-up rishiteswari case, recovered call data

Rishiteswari suicide case speeded up

district judge, legal cell court, babu rao, Nagarjuna University, rishiteswari sucide note discloses few more details, Rishiteswari sucide case, students in guntur protest dharna, MP kavitha, MP Rapolu anand bhasker, students protest, cbi probe, Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy,

guntur police speed-up inquiry in rishiteswari suicide case, recovered call data

రిషితేశ్వరి కేసు దర్యాప్తు వేగవంతం.. కాల్ డేటా ఆదారంగా పోలీసులు ఆరా

Posted: 08/07/2015 11:28 PM IST
Rishiteswari suicide case speeded up

గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో బి ఆర్క్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ కే కారణమని, సీనియర్లు మానసిక, శారీరిక వేధింపులకు తాళలేకే మరణించిందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసుల విచారణ కూడా వేగాంగా సాగుతోంది.రిషితేశ్వరి కాల్ డేటాను పోలీసులు సేకరించే పనిలో వున్నారు. రిషితేశ్వరి చివరి రెండురోజుల ముందు ఎవరెవరితో మాట్లాడిందన్న దానిపై ఆరా తీసారు పోలీసులు. చనిపోయే మందు జితేందర్ తో చాలా సేపు రిషితేశ్వరి చాటింగ్ చేసిందని, అందులో భాగంగా అమె ఐ మిస్ యు అని కూడా మెసేజ్ పెట్టినట్టు తెలిసింది.

అయితే తనను ఎందుకు మిస్ అవుతున్నానని జితేందర్ తిరిగి ప్రశ్నించడంతో తాను చాలా బిజీగా మారుతున్నానని అమె పేర్కోంది. ఆ తరువాత తన తండ్రికి కూడా ఐ మిస్ యు అని మెసేజ్ పెట్టింది. ఇక మరోవైపు రిషితేశ్వరి ల్యాప్ టాప్, రిమాండ్ డైరీ, సూసైడ్ నోట్ లను పోలీసులు ఎఫ్ ఎస్ ఎల్ కు అందించారు. రిషితేశ్వరి రాసిందని ప్రచారంలో వున్న సైసైడ్ నోట్ అమె రాసిందా లేక ఇతరులు రాసిందా అన్నదానిపై క్లారిటీ కోసం పోలీలసులు వాటిని ఎఫ్ఎస్ఎల్ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు అందించిన ఆధారాలను స్వీకరించిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు.. కోన్ని రోజుల్లో నివేధిక ఇస్తామని చెప్పినట్లు సమాచారం.
                        
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : district judge  legal cell court  babu rao  Nagarjuna University  

Other Articles