another youth arrested in ap blackmailing girls by facebook

Another facebook fake account holder blackmailing girls arrested

another facebook black mailer arrested, facebook blackmailer arrested in east godavari, fake account, majeed, harish kumar, young girls, hi fi family girls, nude photos, sexy photos, shared girls feelings like a girl, arrest, girl complained to dwarampudi police, fake acconts withdrawn by police, 200 girls nude photos in facebook account, blackmailing demanding huge money from girls

anothet facebook fake account holder harish kumar arrested in East godavari, who was blackmailing girls and demanding them to have physical attachment with him

మరో ఫేస్ బుక్ కేటుగాడి అరెస్టు.. అమ్మాయిల బ్లాక్ మెయిలింగే టార్గెట్

Posted: 09/13/2015 01:59 PM IST
Another facebook fake account holder blackmailing girls arrested

ఫేస్బుక్ ద్వారా  అమ్మాయిలతో పరిచయం చేసుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్న ఫేక్ కేటుగాడు మాజిద్ ఉదంతం వెలుగులోకి రావడంతో.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కోంటున్న మరో అమ్మాయి ధైర్యం చేయడంతో మరో కేటుగాడి ఉదంతం వెలుగుచూసింది. రాజమండ్రీలోని మరో కేటుగాడు కూడా తమను ఇలానే వేధిస్తున్నాడని, పేస్ బుక్ ద్వారా తనకు పరిచయం అయిన తరువాత తనకు దగ్గరై.. ఆ తరువాత లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ అమ్మాయి పిర్యాదు చేయడంతో మరో కేటుగాడిని రాజమండ్రి ద్వారంపూడి పోలీసులు అరెస్టు చేశారు.

ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న పేస్ బుక్ కేటుగాడు బోబ్బా హరిశ్ కుమార్ ను పోలీసుల అరెస్టు చేసి విచారణ చేయడంతో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఎంతో మంది అమ్మాయిలు వీడిబారిన పడగా ఒకరు మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లైంగికంగా వేధించడంతోపాటు... మోసం చేశాడని ఆరోపిస్తూ కేశవరానికి చెందిన ఓ కాలేజీ విద్యార్ధిని తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హరీశ్.. తనతో స్నేహం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడని, ఆ తరువా మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు బొబ్బా హరిష్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  fake account  harish kumar  young girls  dwarampudi police  

Other Articles