Baba Ramdev missed Nobel prize

Baba ramdev missed nobel prize

RamDevBaba, RamDevBaba News, RamDevBaba Updates, RamDevBaba contraversial comments, RamDevBaba on Nobel Prize

Ranchi In a controversial statement set to raise eyebrows, Yoga guru Baba Ramdev on Friday claimed that he was denied a Nobel Prize because he is a 'black'.Ramdev during a yoga event in Ranchi stated that he would have been honoured with the Nobel Prize by now if it wasn't for the colour of his skin.

బాబా రాందేవ్ కు నోబెల్ మిస్సైంది

Posted: 11/07/2015 03:50 PM IST
Baba ramdev missed nobel prize

అవును.. మీరు చదవిన టైటిల్ కరెక్టే. బాబా రాందేవ్ కు అత్యున్నత అవార్డ్ నోబెల్ ప్రైజ్ మిస్సైందట. తన సేవకు గుర్తింపుగా ఖచ్చితంగా నోబెల్ వచ్చేదట. యోగా విబాగంలో తనకు నోబెల్ వచ్చేది కానీ మిస్సైందని.. దానికి కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు బాబా రాందేవ్. ఇంతకీ ఎందుకు అలా జరిగింది అంటే తన కలర్ వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. ఒకవేళ తన స్థానంలో తెల్లవాళ్లు ఉంటే ఈపాటికి నోబెల్ వచ్చేదని అంటున్నారు. తన కలర్ వల్ల మాత్రమే నోబెల్ మిస్సైందని అంటున్నారు.

యోగా గురువుగా దేశంలో, అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన బాబా రాందేవ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి పలు అవార్డులు, పౌర పురస్కారాలు అందుకున్నారు. అయితే తాజాగా తాను మిస్సైన నోబెల్ ప్రైజ్ గురించి అందరి ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంతో మంది క్యాన్సర్ పేషంట్లకు తను నయం చేయగలిగానని.. అందుకు గుర్తింపుగా ఖచ్చితంగా నోబెల్ వచ్చేదని.. కానీ తన కలర్ మూలంగా మిస్సైందని అంటున్నారు రాందేవ్ బాబా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles