An indonesian man killed his wife's rapist and chops off his penis, cooks and eats it | indonesia man eats rapist penis

Indonesian man killed his wifes rapist and chops off his penis cooks and eats it

indonesian man ate wifes rapist penis, indonesian husband chopped rapist penis, husband killed wifes rapist, man killed rapist, indonesia rape incident, rape cases

indonesian man killed his wifes rapist and chops off his penis cooks and eats it : A husband in Indonesia allegedly chopped off the penis of a man who raped his wife, before cooking his genitals and eating it.

భార్యపై అత్యాచారం చేసిన రేపిస్ట్ అంగాన్ని కోసి...

Posted: 11/18/2015 12:31 PM IST
Indonesian man killed his wifes rapist and chops off his penis cooks and eats it

ఇంట్లో ఒంటరిగా వున్న ఓ గృహిణిని గుర్తించిన రేపిస్ట్.. వెంటనే ఇంట్లోకి చొరబడి ఆమెను చాలా దారుణంగా రేప్ చేశాడు. తనని వదిలిపెట్టమంటూ ఆమె ఎంతగా వేడుకున్నప్పటికీ.. ఆ రేపిస్ట్ కనికరించలేదు. తన కామకోరిక తీరేవరకు ఆమెపై రెండుమూడుసార్లు అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆ రేపిస్ట్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పగపెంచుకుంటూ వచ్చాడు. అతని కోసం నిద్రహారాలు మాని రాత్రింబవళ్ళు గాలించాడు. చివరికి ఆ రేపిస్ట్ ఆచూకీ దొరకగా.. అతనికి అత్యంత కిరాతకంగా హతమార్చేశాడు. అంతేకాదు.. అతని అంగాన్ని కట్ చేసి, దాన్ని వేయించుకుని మరి తినేశాడు. పైగా.. ఈ విషయాన్ని తానే స్వయంగా పోలీసులకు చెప్పి లొంగిపోయాడు.

ఇండోనేషియాలోని జకర్తాకు చెందిన ఎఫందీ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం నౌరాల అనే మహిళతో వివాహం అయ్యింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరిద్దరూ తమ దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగిస్తున్నారు. తమ దాంపత్య జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేవని వారిరువురు ఎంతో హాయిగా తమ జీవితాన్ని సాగిస్తున్న వారి కాపురం.. అనుకోకుండా ఒకరోజు పెద్ద సంఘటనకు గురైంది. ప్రతిరోజు మాదిరిగానే ఓ రోజు ఎఫందీ తన భార్య నౌరాలను ఇంట్లో ఒంటరిగా వదిలి ఆఫీసుకు వెళ్ళాడు. ఆమె ఒంటరిగా వున్న విషయాన్ని గమనించిన రౌదీ అనే వ్యక్తి.. ఇంట్లోకి చొరబడి ఆమెను అతి కిరాతకంగా రేప్ చేశాడు. తనని వదిలేయమంటూ ఎంతగా ప్రాధేయపడినా.. ఆ రేపిస్ట్ కనికరించకుండా మరో రెండుమూడుసార్లు ఆమెను రేప్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త ఎఫందీ కసితో రగిలిపోయాడు. ఎలాగైనా ఆ రేపిస్టును పట్టుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచీ అతణ్నే గాలించడం మొదలుపెట్టాడు.

ఈ నేపథ్యంలోనే గత బుధవారం ఆ రేపిస్ట్ రౌదీ ఓ కారులో వెళ్తుండడాన్ని ఎఫందీ గమనించాడు. తనిని చూసి ఒక్కసారిగా రగిలిపోయిన ఎఫందీ.. రౌదీని అడ్డగించి పెట్రోలు పోసి తగలబెట్టాడు. అంతా అయిపోయిన తర్వాత కూడా అతని శరీరంపై ఇనుప రాడ్‌తో గాయాలు చేశాడు. అనంతరం అతని అంగాన్ని కత్తిరించి ఇంటికి తీసుకెళ్లి... దానిని వేయించుకుని తినేశాడు. ఈ కేసు దర్యాప్తులో ఉండగా... తానే స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. దాంతో ఈ మొత్తం తతంగం వెనుక ఏదో అనుమానం వుందని భావించిన పోలీసులకు.. ఎఫందీతోపాటు అతని భార్యను నౌరాను కూడా అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. అయితే ఈ నేరంలో తన భార్యకు ఏమీ సంబంధం లేదని, ఈ హత్యలో తానొక్కడినే పాల్గొన్నానని, తన భార్యను వేధించడం ఆపాలని ఎఫందీ వేడుకుంటున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indonesian man ate wifes rapist penis  husband killed wifes rapist  

Other Articles