the controversial couple rahul and nayar who organize kiss of love are arrested in sex rocket | kiss of love controversy

Kiss of love organizers rahul and nayar arrested in sex rocket

rahul pashupalan, kiss of love controversy, kiss of love organizers, rahul pashupalan with wife nayar, rahul prashupalan nayar, sex rockets, rahul pashupalan sex rocket, kerala model nayar arrest in sex rocket, rahul nayar arrest sex rocket

kiss of love organizers rahul and nayar arrested in sex rocket : the controversial couple rahul and nayar who organize kiss of love are arrested in sex rocket.

‘సెక్స్ రాకెట్’ కేసులో పట్టుబడ్డ ‘సంచలన’ జంట

Posted: 11/18/2015 12:54 PM IST
Kiss of love organizers rahul and nayar arrested in sex rocket

ఆమధ్య ప్రేమికుల కోసం వారిపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ ‘కిస్ ఆఫ్ లవ్’ పేరిట ఉద్యమాన్ని నిర్వహించి వివాదానికి దారితీసిన రాహుల్ పశుపలన్, అతని భార్య-మోడల్ ఆర్.నాయర్ ఇద్దరూ ‘సెక్స్ రాకెట్’ కేసులో పట్టుబడ్డారు. కేరళ వ్యాప్తంగా వీరిద్దరూ ఆన్-లైన్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. ఈ సంచలన దంపతులతోపాటు మరో 8 మందిని కేరళ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

గతంలో కేరళలోని కోజికోడ్ లో ప్రేమజంటలున్న ఓ కాఫీ షాపును కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అప్పుడు రాహుల్ పశుపలన్ ‘కిస్ ఆఫ్ లవ్’ పేరిట ఓ ఉద్యమాన్ని తెరమీదకి తీసుకొచ్చాడు. ప్రేమికులపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ వెలుగులోకొచ్చిన ఆ ఉద్యమం.. దేశంలోని మెట్రోనగరాలకు విస్తరించడమే కాకుండా వివాదాస్పదంగా మారింది. ఆ ఉద్యమంలో భాగంగా జంటలు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో అది సంచలనంగా మారింది. ఆ ఉద్యమంతో రాహుల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అప్పటివరకు పరిచయం లేని అతని పేరు దేశం మొత్తం మారుమోగింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul pashupalan model nayar  kerala sex rocket  

Other Articles