న్యూదిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీఎల్) మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
1) మేనేజర్ (టెక్నికల్): 1
అర్హతలు: బీఈ/ బీటెక్, ఎంబీఏ/ పీజీపీ/ పీజీడీఎం/ పీజీడీబీఎం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 38 ఏళ్లకు మించకూడదు.
2) డిప్యూటీ మేనేజర్: 1
అర్హతలు: బీఈ/ బీటెక్, ఎంబీఏ/ పీజీపీ/ పీజీడీఎం/ పీజీడీబీఎం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
3) అసిస్టెంట్ మేనేజర్: 3
అర్హతలు: బీఈ/ బీటెక్, ఎంబీఏ/ పీజీపీ/ పీజీడీఎం/ పీజీడీబీఎం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.
4) జూనియర్ అకౌంటెంట్: 3
అర్హతలు: బీకామ్, ఎంకామ్ ఉండాలి. సంబంధిత విభాగంలో ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.
5) ట్రాన్స్‌లేటర్: 2
అర్హతలు: హిందీ/ ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. డిగ్రీలో హిందీ/ ఇంగ్లిష్‌ను మెయిన్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 31 ఏళ్లకు మించకూడదు.
9) డ్రైవర్: 1
అర్హతలు: పదో తరగతి, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో పన్నెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 4
చివరితేది: డిసెంబరు 28
చివరితేది: డిసెంబరు 28
చిరునామా: ది సీనియర్ మేనేజర్(హెచ్.ఆర్) పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్, ఉర్జానిధి, బాకాఖంబాలైన్, న్యు దిల్లీ - 110001
మరిన్ని వివరాలకు http://www.pfcindia.com/Career_View.aspx ను చూడండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more