Ramgopalvarma praises Maggi

Ramgopalvarma praises maggi

Ram Gopal varma, Ram opal varma Tweets, Maggi, Maggi Noodles, chennai, Chennai Floods

Sensational Director RamGopal varma praises maggi. He said that Maggi helping chennai people who are strucked in floods.

చెన్నైలో మ్యాగీ సేవలు భేష్..!

Posted: 12/07/2015 03:50 PM IST
Ramgopalvarma praises maggi

సంచలన దర్శకుడు ట్విట్టర్ల వర్మ సెలబ్రెటీల చెన్నై వరద సాయం పై కోట్లు పెట్టుకుని లక్షలు భిక్షమేస్తున్నారు అని ట్విట్ చేసిన సంగతి విధితమే. కాగా ఇప్పుడు చెన్నై వరద బాధితులకు అండగా అతిపెద్ద బాధ్యతను మ్యాగీ న్యూడిల్సే మోసిందని ... ప్రభుత్వం మ్యాగీని ద్వంసం చేయాలని చూసినా మ్యాగీ న్యూడిల్స్ మాత్రం ప్రజలకు ప్రభుత్వానికి అత్యవసర సమయంలో అందరి కంటే ఎక్కువ సేవలు చేసిందని వర్మ వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళ్తే...

వర్మ మ్యాగీ బ్యాన్ సమయం లో సపోర్ట్ చేశారు కదా .. ఇప్పుడు కూడా అదేవిధంగా స్పందించారు అనుకుంటే పొరపాటే... వర్మ మ్యాగీ గురించి పొగడం లో అంతరాధం ఉంది... ఇటీవల ప్రభుత్వ నిషేధానికి గురై... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మ్యాగీ చెన్నై ప్రజలకు ముందస్తుగా అందజేసిన అహార పదార్ధాలు, పానీయాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వరదబాధితుల సహాయ చర్యల్లో చెన్నై ప్రజలకు ప్యాకేజేడ్ ఆహార పదార్ధాలను, తాగునీరు బాటిల్స్ ను అందించాలని కేంద్ర మంత్రి హర్సిమత్ కౌర్ ఇచ్చిన పిలుపులో భాగంగా రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ న్యూడిల్స్ ను తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందజేసింది. పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్వచ్చందంగా ప్యాకేజెడ్ ఆహార పదార్దాలను అందజేశాయి. ఈ జాబితాలో 10 మిలియన్ టన్నుల న్యూడిల్స్, 5 వేల లీటర్ల టెట్రా ప్యాకెడ్ పాలు, 50 వేల కాపీ పొట్లాలను ఇచ్చి నెస్ట్లీ అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు ఎంటీఆర్, ఐటీసీ సంస్థలు కూడా అత్యధిక సంఖ్యలో ఆహార పదార్ధాలను అందజేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal varma  Ram opal varma Tweets  Maggi  Maggi Noodles  chennai  Chennai Floods  

Other Articles