Jobs in Bureau of Indian Standards

Jobs in bureau of indian standards

Bureau of Indian Standards, Jobs, Job News, Jobs in Govt, Job Notifications, Latest Job Notifications

Bureau of Indian Standards (BIS) (The National Standards Body of India) invites Online Applications from eligible Indian Nationals for recruitment of Assistant Director, Senior Master Technician, Steno, Clerk, Senior Technician and Technical Assistant in BIS headquarters and its BIS Offices anywhere in India. The Online Registration start from 12th January 2016 and close on 1st February 2016.

JOBS: BIS లో ఉద్యోగాలు

Posted: 01/07/2016 06:22 PM IST
Jobs in bureau of indian standards

న్యూ ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)లో ఖాళీగా ఉన్న జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

* జూనియర్ స్టెనోగ్రాఫర్-23 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు, టైపింగ్‌లో నిమిషానికి 25 పదాల వేగం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.

* స్టెనోగ్రాఫర్-11పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 100 పదాలు, టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి

* అప్పర్ డివిజన్ క్లర్క్-25 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాల వేగం ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి

* సీనియర్ టెక్నీషియన్-17 పోస్టులు
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి

* టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబ్): 42 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఇంజినీరింగ్ డిప్లొమా/మైక్రోబయాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2016 జనవరి 12
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2016 ఫిబ్రవరి 1
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ను చూడండి.... http://www.bis.org.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles