Attack on Telugu Music Director Shashi Preetam

Telugu music director shashi preetam attacked by neighbour

music director sasi preetam, music director shashi preetam, sasi preetam, shashi preetam, telugu music director sasi preetam, sasi preetam attack, sasi preetam police, celebrities, movies,

Noted Music Director Shashi Preetam was assaulted and thrashed by his neighbor today. He lodged a complaint in Madhapur police station against the prime accused Bhanu Prasad.

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడిపై దాడి.. ఫోలీసులకు పిర్యాదు..

Posted: 04/01/2016 06:59 PM IST
Telugu music director shashi preetam attacked by neighbour

గులాభి చిత్రం ద్వారా సుస్వరాలను అందించి తెలుగు ప్రేక్షకుల మదిలో తనదైన ముద్రవేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై ఇవాళ సాయంత్రం దాడి జరిగింది. ఇరుగుపోరుగు ఇళ్లలో వుండే వారు తరుచు చిన్న చిన్న విషయాల్లో గోడవలు పడుతుండటం సాధారణమే, అయితే తన ఎదురింట్లో వున్న వ్యక్తితో గతంలో ఎవో గొడవలు వుంటడంతో తనమ ఎదురింట్లో ఉండే భానుప్రసాద్ అనే వ్యక్తి శశి ప్రీతమ్ పై దాడికి పాల్పడ్డాడు.  దాడిలో శశిప్రీతమ్ ముఖానికి తీవ్ర గాయమైంది.

దీంతో శశిప్రీతమ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ఐపీసీ 341,323,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం శశిప్రీతమ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా  2013లో రూరల్ డెవలప్‌మెంట్ డాక్యుమెంటరీ కాంట్రాక్ట్ విషయంలో భానుప్రసాద్, శశిప్రీతమ్ మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్టు శశిప్రీతమ్‌కు దక్కడంతో  అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భానుప్రసాద్ ...శశిప్రీతమ్పై దాడి చేసినట్లు తెలుస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : music director sasi preetam  bhanu prasad  attack  neighbour  madhapur police  

Other Articles