pudducherry governer kiran bedi reaction on congress mla touching her feet

Kiran bedi repeats what that woman mla done

pudducherry lt. governer kiran bedi, governor kiran bedi, legislature congratulating programme, kiran bedi, congress mla, congress mla touches kiran bedi feet, kiran bedi reactions, pudduchery,

In an programe pondichery legislatures congratulate new apponted Governor kiran bedi, a woman mla congrats her and fells on her feet in a manner of respect, and see kiran bedi reactions.

ITEMVIDEOS: నెట్ లో గవర్నర్ కిరన్ బేడీ వీడియో హల్ చల్..

Posted: 06/07/2016 07:08 PM IST
Kiran bedi repeats what that woman mla done

మహిళా ఐపీఎస్ గా దేశంలోని జైళ్లలో సంస్కరణలు తెచ్చిన కిరణ్ బేడీ పుదుఛ్ఛేరి గవర్నర్ గా విధులు స్వీకరించారు. బాద్యతల స్వీకరణతోనే పుద్దుచ్చేరి రోడ్లపై ఇక వీఐపీ కారు సైరన్ మోతలు వినబడకుండా, నిషేధాన్ని విధించారు, అయితే గవర్నర్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కూడా అమోదం తెలపడంతో సమస్య లేకుండా పోయింది. అయితే నూతనంగా ఎన్నికైన  ఎమ్మెల్యేలు.. కొత్తగా వచ్చిన గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆమెను అభినందించారు.

కాగా, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయవాణి ఆమెను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీ కాళ్లకు ఆమె నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెను పైకి లేపిన గవర్నర్ అలా ఎవరి కాళ్లకూ నమస్కరించవద్దని, మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని, ఇంకెప్పుడూ అలా చేయవద్దని సూచించారు. ఆమె సరే అనేంతలో కిరణ్ బేడీ వంగి ఆమె కాళ్లకు నమస్కరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, తరువాత పుదుచ్ఛేరిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేశారు. దటీజ్ కిరణ్ బేదీ అంటూ నెటిజన్లు ఆమెపై అభిమానం చాటుకుంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pudducherry  kiran bedi  governor  congress mla  congratulations  

Other Articles