దెయ్యాలున్నాయా? అయితే ఈ వీడియో చూడండి | swing moves on its own as if pushed by ghost in Rhode Island

Swing moves on its own as if pushed by ghost in rhode island

Ghost swing footage, Real ghost caught, ghost caught in mid day

A ghost been caught on tape moving a swing in a playground, in Warwick, Rhode Island, by a father and his children? The strange footage, captures a swing moving by itself, without any wind around or any people to move it. Take a look, and tell me what you think.

ITEMVIDEOS:దెయ్యాలున్నాయా? అయితే ఈ వీడియో చూడండి

Posted: 07/06/2016 04:44 PM IST
Swing moves on its own as if pushed by ghost in rhode island

దెయ్యాలున్నాయా? అవును ఉన్నాయి. సినిమాలు చూడట్లేదేంటి అంటారా? ఛా... అదే మరి! హేతువాదులు లేవనే కొట్టేస్తారు. మంచి అన్నాక చెడు, దేవుడున్నప్పుడు దెయ్యం కూడా ఉంటాయని కొందరు పాత సోది ముచ్చట్లు చెబుతుంటారు. మహా మేధావులు అయితే అసలు దెయ్యాలు పగలు ఎందుకు కనిపించవని ప్రశ్నిస్తుంటారు. ఈ సొల్లంతా పక్కనబెడితే దెయ్యాలు ఉన్నాయంటూ వీడియోలు బయటపడుతుంటాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటిదే మరోకటి వెలుగుచూసింది. కానీ, ఇందులో ఓ స్పెషాలిటీ ఉంది అదేంటో మీరే చూడండి...

Ghost swinging

real ghost swinging video

అమెరికాలోని రోడే ఐలాండ్ లోని వార్విక్ ప్రాంతం... బీచ్ ఒడ్డున సరదాగా గడుపుదామని ఓ వ్యక్తి కుటుంబంతో చేరుకున్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ లో ఉయ్యాల, జారుడు బల్లను చూసిన మూడేళ్ల అతని కుమార్తె...ఉయ్యాలూగుతానంటూ మారాం చేసింది. దీంతో ఆమెను తీసుకెళ్లేందుకు పాప తండ్రి సిద్ధమవుతుండగా, ఉన్నట్టుండి ఉయ్యాల ఊగడం ప్రారంభించింది. ఆ సమయంలో గాలి కూడా వీయడం లేదు.

భయంతో కుమార్తెను ఆపిన ఆ వ్యక్తి ఎవరూ లేకుండా వూగుతున్న ఉయ్యాలను వీడియో తీశాడు. ఎవరో కూర్చున్నట్లు చాలాసేపు అది అటు ఇటు ఊగింది. దీనిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా లక్షల మంది వీక్షించారు. చూస్తుంటే దీంట్లో ట్రిక్కులేవీ ఉన్నట్లు కనిపించడం లేదు. మరీ అదేంటంటారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghost  swing  Warwick  Rhode Island  

Other Articles