విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబుద్దలు నేర్పించి ఉన్నత శిఖరాలను అందుకునేలా చేసి.. వారు ఎదిగిన కొద్ది ఉప్పోంగిపోయే ఉపాధ్యాయులను మనం చూశాం. కానీ శీర్షక విద్యార్ధులతోనూ లైంగిక వాంఛలు తీర్చుకున్న గురువింద గురువులు కూడా మన సమాజంలో లేకపోలేదు. కొందరు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు, పలువురు దాడులకు కూడా ఒడిగడుతున్నారు, మరి కోందరు విద్యార్థినులతో ప్రేమాయణాలు సలిపి పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అయితే మేమేం తక్కువా అనుకుందో ఏమో ఈ పాతికేళ్ల లేడి టీచర్.. ఏకంగా ఇద్దరు విద్యార్థులతో తన శృంగార కోరికలను తీర్చుకుంది.
అమెరికాలోని లివీస్ బర్గ్ ప్రాంతీయ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న చెల్సియా లార్సన్ టీనేజ్ విద్యార్థులతో కామవాంఛ తీర్చుకుంది. తన ఉద్రేకాన్ని అపుకోలేకనో, లేక వయస్సు తెచ్చిన కోరికలను అదుపులేసుకోలేకనో గానీ ఈ దారుణాలు బయటపడటంతో ఏకంగా 17 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కోనుంది. అదెలా అంటారా.. తమ ఉపాధ్యాయురాలి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని తన సోదరుడు ఆశపడుతున్నట్లు 15 ఏళ్ల బాలుడు సదరు టీచర్ను సంప్రదించాడు.
అయితే ఆమె అతడికి షాక్.. మీరు నాకు గిప్టులివ్వడమేంటి.. నేనే మీకు మర్చిపోలేని గిఫ్టు ఇస్తానని చెప్పి ఇద్దరినీ పిలిచింది. ఇద్దరితోనూ వేర్వేరు రెండు వేర్వేరు రోజుల్లో సెక్సులో పాల్గొంది. తన కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో వారితో కామవాంఛ తీర్చుకుంది, అది కాస్తా సిసిటీవీలు రికార్డు చేశాయి. టీవి ఫూటేజీలను పరిశీలించిన బఫెలో పోలీసులు కూపీ లాగి అమెను విచారించగా.. చాల్సియా తన నేరాన్ని అంగీకరించింది. దీంతో అమె సుమారు 17 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more