Baby girl born to Geeta Basra, Harbhajan Singh; cricketers take to Twitter to send wishes

Celebrities wish harbhajan singh geeta basra on the birth of baby girl

harbhajan singh geeta basra, harbhajan singh father, harbhajan singh geeta basra baby girl, geeta basra harbhajan singh parents, Harbhajan, Geeta Basra, sachin tendulkar, virat kohli, Twitter, London, west indies, cricket

Harbhajan is being kept busy by the huge number of congratulatory messages from friends and family to which he is replying personally, each and every one of them!

ఆ జంటకు సచిన్, విరాట్ కోహ్లీ అభినందనలు..

Posted: 07/29/2016 09:31 PM IST
Celebrities wish harbhajan singh geeta basra on the birth of baby girl

తండ్రిగా ప్రమోషన్ లభించిన టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్కు అభినందల వెల్లువ మొదలైంది. హర్భజన్‌ సింగ్‌ తండ్రి అయిన సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భజ్జీ, గీతా బస్రా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పాపాజీ, మమ్మిజీలకు కంగ్రాట్స్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. వారి జీవితంలో అంతా మంచి జరగాలని, అందరి ఆశీస్సులు ఆ జంటకు ఉంటాయని తన పోస్ట్ లో సచిన్ రాసుకొచ్చాడు.

భజ్జీ దంపతులు చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం. హర్భజన్, గీతా దంపతులకు అభినందనలు. మీ జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని' విండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. గీతా బస్రా లండన్లోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ తల్లి అవతార్ కౌర్ మీడియాకు వెల్లడించగా ఈ దంపతులకు క్రికెట్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాదు అభిమానులు కూడా ఈ జంట ఇంటి పుట్టిన లక్ష్మికి అభినందనలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harbhajan  Geeta Basra  sachin tendulkar  virat kohli  Twitter  London  west indies  

Other Articles