అందివచ్చిన సాంకేతిక విప్లవాన్ని సద్వినియోగం చసుకుంటున్న వారికంటే.. అక్రమ మార్గాలకు దానిని వినియోగించుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఆన్ లైన్ అందుబాటులోకి రావడంతో ఇప్పటి వరకు ఫోన్లు, హైక్, వాట్సాప్ లలో జరిగిన దందాకు అనుమానమే రాని విధంగా వ్యవహారాన్ని నిర్వహిస్తూ పకడ్భంధీ స్కెచ్ వేశారు. డిజిటల్ మనీ పుణ్యమా అని అంతా చకచకా జరిగిపోతుంది. అంతా సవ్యంగా సాగింది అన్న ధృవీకరించిన తరువాత కానీ మిగత పనులు సాగవు.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా దేని గురించి అనుకుంటున్నారు. అన్ లైన్ సెక్స్ రాకెట్ గురించి... చాక్లెట్ గర్ల్స్ క్లబ్ పేరుతో నిర్వాహకులు పైకి చేబుతున్న విషయమంతా తప్పుని, లోన జరుగుతున్న తంతు వేరేనని తేలిపోయింది. పైకి పటారంలా కనిపించేదంతా నిజం కాదని, లోన వున్న గుట్టును కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటి లోగుట్టు తెలియక అమాయకులు వెళ్తే వారిని కూడా ట్రాప్ చేసే అవకాశాలు లేకపోలేదు. అసలు విషయంలోకి ఎంటరైతే..
తాజాగా చాక్లెట్ గాల్స్ క్లబ్ పేరిట హైక్ మెసేంజర్ ద్వారా క్లయింట్లను మేనేజ్ చేస్తోంది ఓ ముఠా. నగరాల్లోని స్టార్ హోటల్స్తో ఈ ముఠా ముందుగానే లింకు ఏర్పాటు చేసుకుంటుంది. కస్టమర్లను రకరకాలుగా ఆకట్టుకోవడానికి ఈ ముఠా సరికొత్త పద్దతులను ఎంచుకుంది. ఇక ఈ క్లబ్లో ఐదువేలు పెట్టి మెంబర్షిప్ పొందితే.. విటులకు స్వర్గమేనన్నమాట. మినిమమ్ రెండువేల నుంచి 50 వేల వరకు అమ్మాయిల రేటు. పాపులర్ పేర్లతో అమ్మాయిల ఫోటోలను పంపి ఎంచుకోమంటారు. ఈ లిస్ట్ లో కాలేజీ అమ్మాయిల నుంచి హీరోయిన్లు వరకు చెంతాడంత లిస్టే ఉంది.
మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలతో పాటు అనేక ప్రముఖ నగరాల్లో ఈ దందా బ్రేకుల్లేని బండిలా రివ్వున సాగుతుంది. పిండి కోద్ది రోట్టే అన్నట్లుగా ఎంత డబ్బిచే వాడు వుంటే అంతటి కాస్ట్లీ అమ్మాయి, కాస్ట్లీ హోటల్ మారుతుంది. కస్టమర్లను మెంబర్ షిప్ తో విభజిస్తారు నిర్వాహకులు. ప్లాటినమ్, డైమండ్, సిల్వర్ అలా ఒక్కో మెంబర్ షిప్ కు ఒక్కో ధర. వాటిని బట్టే వారికి సేవలు, సపర్యలు తగ్గట్టుగా అమ్మాయిలు. అయితే ఈ ముఠా ఇచ్చిన ఆంధ్రాబ్యాంకు అకౌంట్ చాక్లెట్ ఇంటర్నేషనల్ పేరుతో లక్ష్మీ పేరున వుండటం కొసమెరుపు. ఇప్పటికైనా పోలీసులు ఈ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more