రెడీయో యాక్టివ్ ఇంక్ తో రూ. 2 వేల నోటు ముద్రణ Rs 2,000 banknotes have radioactive ink. Is it true?

Rs 2 000 banknotes have radioactive ink is it true

Rs 2000, GPS Chip, Rs 2000 technology, demonetisation, rumours, social media, Radioactive ink,Radioactive ink Rs 2000,Rs 2000 GPS Chip,Rs 2000 note,Rs 2000 technology,Rs.2000, Narendra Modi, Demonetisation, Radioactive ink, demonetisation rumors, demonetisation rumours busted, demonetisation fear, demonetisation narendra modi

Initially, it was nano-GPS chip rumours that entertained the internet, and now it is a radioactive ink that is said to have been used in the new Rs 2,000 banknotes. Let us find out if it's true.

రెడీయో యాక్టివ్ ఇంక్ తో రూ. 2 వేల నోటు ముద్రణ

Posted: 12/13/2016 01:14 PM IST
Rs 2 000 banknotes have radioactive ink is it true

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన రెండు వేల రూపాయల నోటులో జీపీఎస్ సిస్టమ్ తో చిప్ అమర్చారని నోటు రాకముందు నుంచి పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా అర్భీఐ రంగంలోకి దిగి రెండు వేల రూపాయల నోటులో చిప్ లేదని స్వయంగా ప్రకటించింది. అప్పటి వరకు కొత్త పెద్ద నోట్లు అధికంగా ఎవరి వద్దనున్నా ఠక్కున బయటపడతాయని వచ్చిన వదంతులకు అర్భీఐ ప్రకటనతో అదంతా ఉత్త ట్రాష్ అని తేలిపోయింది.

కాగా ఇప్పుడు ఈ నోటు సీక్రెట్ ను రివీల్ చేస్తూ మరో కొత్త విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అందులో పి32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందన్న విషయం ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది. 2వేల రూపాయల నోటు ముద్రించడానికి రేడియోధార్మిక ఇంకు ఉపయోగించారని సోషల్ మీడియాలో వదంతులు తెగ వ్యాపిస్తున్నాయి. వీటి అధారంగానే అదాయపన్ను శాఖ అధికారులు కొత్త పెద్ద నోట్లు అధికంగా వున్న వారి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయగలుగుతున్నారని కూడా షోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఢిల్లీ, చెన్నై, వెల్లూరు, బెంబగళూరు, పుణె లాంటి నగరాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన ప్రతీచోట వారు పెద్దనోట్లను పెద్దసంఖ్యలోనే పట్టుకోవడంతో ఆ తర్వాతి నుంచి ఈ రేడియో ధార్మిక ఇంకుకు సంబంధించిన కథనాలు మరీ ఎక్కువయ్యాయి. ఒకేచోట ఎక్కువ మొత్తంలో ఈ పి32 అనే పదార్థం ఉంటే వెంటనే తెలిసిపోతుందని, అందుకే పెద్దమొత్తంలో నోట్లు ఉన్నచోటల్లా దాడులు జరుగుతున్నాయని ప్రచారం జోరందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radioactive ink  Rs 2000  GPS Chip  Rs 2000 technology  demonetisation  rumours  social media  

Other Articles