నటిగా గుర్తింపు రాగానే సరిపోదు.. కొద్దిగా ఒదిగి.. హుందాగా వున్న దుస్తులు వేసుకుంటే అదే పది కాలల పాటు పరువు మర్యాదలు కాపాడుతుంది. అంతేకానీ ఏమి వేసుకున్నామో కూడా తెలియకుండా వేసుకున్న దుస్తులను అటు ఇటు తిప్పితే ఇలానే పరువు మర్యాదలు గంగలో కలుస్తాయి. ఇలా మన నటిమణులకు చెబితే సబబే కానీ.. ఏకంగా అమెరికాలో ఓ మోస్తారులో ప్రాముఖ్యత సంతరించుకున్న నటీమణికి చెబితే.. అసలు నీకు ష్యాషన్ అంటే తెలుసా అని తిట్టించుకోక తప్పదు.
అయితే నిజానికి అమెరికా అయినా.. ఇండియా అయినా.. మనిషి పరువు, మర్యాదలను కాపాడేవి దుస్తులన్న విషయం మాత్రం తెలియనిది కాదు. డ్రెస్సు గురించి మాట్లాడుతూ అమెరికా నటీమణి గురించ ప్రస్తావన ఎందుకంటారు కదూ..? ఇప్పటికే పలుమార్లు ఇలా కురుచ దుస్తులు వేసుకుని తన అందాలను కెమెరాలు క్లిక్ మనిపించినా.. ఏమాత్రం మారని అమెరికా నటి ఇమిలీ రటజ్ కౌస్కీ మళ్లీ దుస్తులతో పరాభావాన్ని ఎదుర్కున్నారు. అయితే దానిని ఏమాత్రం పట్టించుకోకుండా మసలుకున్నారు.
జనవరి 8న రాత్రి జరిగిన వెన్ స్టీన్ కంపెనీ, నెట్ ఫ్లెస్ గోల్డన్ గ్లోబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అనేక మందిలో ఒక అతిధిగా పాల్గోన్న నటి ఇమిలీ.. పార్టీ తరువాత జరుగుతన్న ఫోటో సెషన్ లో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఇదే క్రమంలో తాను వేసుకున్న దుస్తులు బంగారు వర్ణంలో మెరుస్తున్న నేపథ్యంలో దానిని చేతులతో పట్టుకుని అటు ఇటూ ఊపుతూ ఫోటోలజకు ఫోజులిస్తున్న క్రమంలో అమె డ్రెస్సు కాస్తా పైకి లేచి లోదుస్తులు కెమెరాలకు చిక్కాడంతో అమె పరాభవానికి గురయ్యారు. అయినా తనకేమీ జరగనట్లు అమె అక్కడి వ్యవహరించి మర్యాద కాపాడుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more