బంగారు తాకట్టు రుణాలపై కూడా అంక్షలు అమలు.. NBFC cash loan against gold restricted to Rs 20,000 says RBI

Nbfcs cannot issue more than rs20 000 in cash against gold loans orders rbi

nbfc, nbfc cash loan, cash loan against gold, non banking finance companies, reserve bank of india, rbi, income tax, income tax act, digital payment, demonetisation

RBI reduced the amount to Rs 25,000 from the earlier Rs 1 lakh in line with the provisions of the Income Tax Act.

బంగారు తాకట్టు రుణాలపై కూడా అంక్షలు అమలు..

Posted: 03/10/2017 08:47 AM IST
Nbfcs cannot issue more than rs20 000 in cash against gold loans orders rbi

నగదు రహిత లావాదేవీలే ఇకపై జరగాలంటూ కేంద్రం తీసుకువస్తున్న తాజా నిబంధనలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కేలా చేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు విధాల రాయితీలు ప్రకటించేందుకు బదులుగా ఏకంగా నిర్భంధంగా  నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం తాకట్టుపై రుణాల పోందటంపై కూడా నిబంధనలను మార్చింది.

 బ్యాంకింగేతర సంస్థలు బంగారంపై ఇచ్చే రుణాన్ని నగదు రూపంలో 20వేలకు మించి ఇవ్వకూడదని రూల్స్ పాస్ చేసింది. ఇప్పటివరకు బంగారంపై ఇచ్చే రుణాన్ని లక్ష రూపాయల వరకు నగదు రూపంలో.. మిగతా మొత్తాన్ని చెక్కుల రూపంలో ఇస్తూ వస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో.. బంగారం తాకట్టు రుణాన్ని 20వేలకు మించి నగదు రూపంలో ఇవ్వొద్దని తాజాగా ఆదేశాలిచ్చింది ఆర్బీఐ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles