అమ్మాయిలకు అర్థరాత్రి డ్యూటీలు అవసరమా? | No night shifts for women in IT.

Karnataka legislators say no night shifts for women

No Night Shift, Women IT Employees, Karnataka Legislators Night Shift, Karnataka House panel, Indian IT Women Employees, IT Night Shifts, Women Employee Night Shifts, Night Shifts Lady Employees

No night shifts for women in IT/BT firms, recommends Karnataka women and child welfare panel. Take women off night shift, unsafe: House panel to Karnataka.

అమ్మాయిలకు నైట్ షిఫ్ట్.. కరెక్ట్ కాదు

Posted: 03/30/2017 10:39 AM IST
Karnataka legislators say no night shifts for women

కఠిన చట్టాలు కామాంధులపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు మితీమీరిపోతున్నాయి. బెంగళూర్ లాంటి హైటెక్ నగరంలో ఈ మధ్య నడిరొడ్డుపై జరుగుతున్న ఎన్నో ఘటనలు చూశాం కూడా. వాటి నియంత్రణకు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఓ కమిటీ అందించిన నివేదికను అసెంబ్లీ లో ప్రవేశపెట్టగా, దానిని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో అఘాయిత్యాలు ఎక్కువగా రాత్రి పూటే జరుగుతుండటం అన్న పాయింట్ మీద ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగినులకు నైట్ షిఫ్ట్ లు చేయాలని ఒత్తిడి తేవొద్దని కమిటీ సూచించింది. చైర్మన్ ఎఏ హారిస్ అసెంబ్లీలో ఈ విషయంపై ప్రస్తావిస్తూ... మహిళలు రాత్రి పూట ఇంటి వద్దే ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా పెళ్లయినవారు, పిల్లలున్న వారిపై అలాంటి ఒత్తిడి తేవటం సరికాదు. తద్వారా కుటుంబ సభ్యులను వారు నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. 

ఈ మేరకు వాళ్ల బాధ్యతలకు గౌరవమిచ్ఛి ఐటీ కంపెనీలు ముందుకు వచ్చి వాళ్లకు నైట్ షిఫ్ట్ లు విధించొద్దని, అవసరమైతే ఇంటి వద్ద నుంచే వారితో పని చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక్క బెంగళూరులోనే 15 లక్షల మహిళా ఉద్యోగిణులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Women IT Employees  Night Shifts  

Other Articles