Picking Nose and Eating it may be good

Study shows picking nose and eating it is good for you

Picking Nose, Nose Picking, Nose Picking Eat, Nose Picking Good Health, Friedrich Bischinger, Nose-Picking Positive, Nose Pick Bad, Bad Habit Good Health, Nose Bacteria Immunity

Picking your nose and eating it is good for you, study claims. Austrian lung specialist Prof Friedrich Bischinger of New York University claims that no negative connotation.

ఆ చెడ్డ అలవాటు చాలా చాలా మంచిది

Posted: 04/29/2017 09:12 AM IST
Study shows picking nose and eating it is good for you

పక్కన ఎవరైనా సరే ముక్కులో వేలుపెట్టుకుని తిప్పుకుంటుంటూ వాళ్లను అదోరకంగా చూస్తుంటాం. కానీ, చలి, ఎండ కాలాల మధ్యలో నాసికా రంధ్రాల్లో ఏర్పడే తేమ, ఆపై పొడి వల్ల పొక్కులుగా పేరుకుపోయి ఇబ్బందులు ఏర్పడటంతోనే అలాంటి పనులు చేయాల్సి వస్తుంది. ఇక్కడి వరకైతే ఓకేగానీ దానిని తినే వాళ్లని చూసి ముఖం రంగు మార్చుకోవటం, వాళ్లని అసహ్యించుకుని దూరంగా వెళ్లటం లాంటివి చేస్తుంటాం.

అయితే ఇది ఏ మాత్రం చెడ్డ అలవాటు కాదనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దుమ్ము, ధూళి తదితరాలతో ముక్కులో పక్కు ఏర్పడటం జరుగుతుంది. దీని తొలగించటం వల్ల ముక్కులోని సున్నితమైన చర్మానికి నష్టం జరుగుతుందని చెబుతుంటారు. ఇలాంటి వాదనలో అంత నిజం లేదని చెబుతుంటారు. ముక్కు బ్యాక్టీరియాను వడకట్టే ఫిల్టర్ లా పని చేస్తుందంట.

ముక్కులో కొంత బ్యాక్టీరియా కలుస్తుందని.. ఆ మిశ్రమం కడుపులోకి వెళ్లినప్పుడు ఔషధంలా పని చేస్తుందన్న కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎండిన పక్కుల్ని విదిల్చి పడేయకుండా.. నోటితో తినే అలవాటున్న వారు.. తమకు తెలీకుండానే చాలామంచి పని చేస్తున్నట్లుగా ఆస్ట్రియాకు చెందిన ఊపిరితిత్తుల నిపుణుడు ప్రొఫెసర్ ప్రెడిరిక్ బిఛింగర్ చెబుతున్నాడు. అంతేకాదు ముక్కులోని చీమిడిలో కూడా మాంచి బ్యాక్టీరియా ఉంటుందని.. ఇది పళ్ల చిగుళ్లను కాపాడుతుందని హార్వర్డ్ వర్సిటీ, మాసాచూసెట్స్ సైంటిస్టులు కూడా చెప్పటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nose Picking  Bad Habit  Good Health  

Other Articles