కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల మళ్లింపుకు సంబంధించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిస్తూ ఇవాళ అదేశాలు జారీ చేసింది. వీరిద్దరినీ అదాయపు పన్ను శాఖ అధికారులు విచారించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఆదాయపు పన్ను పత్రాలను సమర్పించాలని న్యాయస్థానం అదేశించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అక్రమాలకు పాల్పడ్డారని బీజేపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి, ఉపాధ్యక్షుడు నిధుల దుర్వినియోగం, నిధుల మళ్లింపులకు పాల్పడ్డారని ఆయన అరోపించారు. కాగా న్యాయస్థానం అదాయ పన్నుశాఖ అధికారులతో విచారణ జరిపేందుకు న్యాయస్థానం అదేశాలు జారీ చేయడం పట్ల సుబ్రహ్మణ్య స్వామి హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి రూ. 90 కోట్లను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్టర్లుగా వున్న యంగ్ ఇండియా కంపెనీ అనుబంధ అసోసియేటెడ్ జర్నల్స్ కు రుణంగా ఇచ్చింది. వాటిని తిరిగి తీసుకునే హక్కును యంగ్ ఇ:డియా ఫ్రైవేట్ లిమిటెడ్ రూ.50 లక్షలకు అప్పగించింది. దీంతో పార్టీ నిదులను పక్కదారి పట్టించారని అరోపిస్తూ స్వామి న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సోనియా, రాహుల్ ల విచారణకు అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more