Suspect on AP Assembly Water Leakage

Ap assembly leakage new twist

AP Assembly, Water Leakage, CID Probe Jagan Chamber Leakage, Speaker Kodela Assembly leakage, AC pipe Cut Assembly, AP Assembly Jagan Chamber, Jagan Chamber Leakage, Betrayer in Jagan Water Leakage, Flood Water AP Assembly

Speaker Kodela Ordered for CID enquiry on AP Assembly water leakage.

వాటర్ లీకేజీ.. కుట్ర కోణం?

Posted: 06/07/2017 03:30 PM IST
Ap assembly leakage new twist

జగన్ ఛాంబర్ లో వర్షపు నీటి లీకేజీ కొత్త టర్న్ తీసుకుంది. పై కప్పు నుంచి నీళ్లు లీకేజీ కాలేదని ప్రాథమిక విచారణలో తేలగా, నీరు ఏసీ పైపుల గుండా రావటం పలు అనుమానాలకు తావినిస్తోంది. ఈ విషయంలో కుట్ర కోణంపై అధికారులు ఆరాతీస్తున్నారు.  కోట్లు పెట్టి కడితే ఇలాగనా?

ఏసీ పైపులు కోసి ఉండటాన్ని గమనించిన అధికారులు, అందుకు సంబంధించిన నివేదికను స్పీకర్ కోడెలకు సమర్పించగా, మీడియా సమక్షంలో కోడెల వాటిని బయటపెట్టాడు. వరద నీరు బయటకు వెళ్లే పైపు పక్కనే, ఏసీ పైపు ఉండటం, ఏసీ పైపును కోసి ఉండటంతో, వరద నీరు అందులోంచి జగన్ ఛాంబర్ లోకి చేరినట్లు ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ షార్ట్ సర్క్యూట్ లాంటివి జరగకపోవటం వల్ల పెను ప్రమాదమే తప్పినట్లయ్యింది. 

వచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, సీఎం చంద్రబాబు స్వయంగా స్పీకర్ నే రంగంలోకి దించటం విశేషం. ఏకంగా సీఐడీ తోనే విచారణ ప్రభుత్వం సిద్ధమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Assembly  Flood Water  Jagan Chamber  CID Probe  

Other Articles